|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు: అందమైన అమ్మాయిల భర్తలు త్వరగా చనిపోతారా? షాకింగ్ నిజాలు!

Published: 24-06-2026, 11:03 PM
వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు: అందమైన అమ్మాయిల భర్తలు త్వరగా చనిపోతారా? షాకింగ్ నిజాలు!
  • వేణు స్వామి షాకింగ్ కామెంట్స్: అందమైన భార్యలుంటే భర్తలకు ప్రమాదమా?
  • ఇంద్రుడు ఇచ్చిన శాపం: అందగత్తెలకు కుటుంబ సౌఖ్యం ఉండదా?
  • సినీ తారల ఉదాహరణలు: ఏజ్ గ్యాప్, సెకండ్ వైఫ్ అంశంపై వేణు స్వామి.
  • కలియుగంలో అమ్మాయిలు మోసగాళ్లనే ఇష్టపడతారంటున్న జ్యోతిష్యుడు.

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా వేణు స్వామి గురించే! ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అందమైన అమ్మాయిల భర్తల గురించి ఆయన చెప్పిన షాకింగ్ విషయాలు తెలుసుకుంటే మీరు అవాక్కవుతారు!

అందమైన అమ్మాయిలు – శాపమా?

వివాదాస్ప‌ద జ్యోతిష్యుడు వేణుస్వామి మ‌రోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అందమైన అమ్మాయి భ‌ర్త త్వ‌రగా చ‌నిపోతాడు లేదా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి ఈ కామెంట్లు చేశాడు. అంద‌మైన అమ్మాయిల‌కు కుటుంబ సౌఖ్యం ఉండ‌దు అనేది ఇంధ్రుడు ఇచ్చిన శాపం అని అన్నాడు. అంతేకాకుండా అందెగ‌త్తెలను చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్న‌వాళ్ల‌ను పెళ్లి చేసుకోవ‌డ‌మో లేదంటే సెకండ్ వైఫ్ గా వెళ్ల‌డ‌మో జ‌రిగింద‌ని వ్యాఖ్యానించాడు. కావాలంటే సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా మంది హీరోయిన్ల‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చ‌ని చెప్పాడు. చాలా మంది హీరోయిన్లు ఏజ్ గ్యాప్ ఉన్న‌వాళ్ల‌ను లేదా సెకండ్ వైఫ్ గా వెళ్లిన‌వాళ్లే ఉన్నార‌ని అన్నాడు.

క‌లియుగంలో అమ్మాయిలు మోసం చేసేవాళ్ల‌నే ఇష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పాడు. ఎన్ని తుల‌సిమొక్క‌లు ఉన్నా వాళ్లు వెళ్లి గంజాయి మొక్క‌నే ప‌ట్టుకుంటార‌ని వ్యాఖ్యానించాడు. కొంత‌మంది జాత‌కాలు క‌ల‌వ‌క‌పోయినా పేర్లు మార్చి పెళ్లి చేసుకుంటున్నార‌ని అది చాలా త‌ప్పు అని అన్నాడు. చాలా దోషాలు అంటాయ‌ని అవ‌న్ని లేకుంటేనే పెళ్లి చేసుకోవాల‌న్నాడు. ఇక గతంలోనూ వేణుస్వామి చాలా సార్లు ఇలాంటి కామెంట్లే చేశాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఓ రెండు మూడు జంటలు విడిపోయితాయి అని వేణుస్వామి చెప్పిన మాటలు నిజం అవ్వడంతో ఆయన జాతకాలను కొందరు నమ్ముతుంటారు. కొందరు సెలబ్రిటీలు రాజకీయనాయకులు ఆయనతో ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు.

సినిమా ఇండస్ట్రీలో వేణు స్వామి అంచనాలు

జాతకాలు కలవకుంటే పెళ్లి తప్పు అంటున్న వేణు స్వామి

వేణు స్వామి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదాస్పద అంశంపై మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి! ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.