|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హీరోయిన్‌కు అక్కడ ఉన్న పుట్టుమచ్చ అంటే నాకు చాలా ఇష్టం.. విజయ్ షాకింగ్ కామెంట్స్

Published: 22-06-2025, 11:15 PM
ఆ హీరోయిన్‌కు అక్కడ ఉన్న పుట్టుమచ్చ అంటే నాకు చాలా ఇష్టం.. విజయ్ షాకింగ్ కామెంట్స్

విజయ్ ఆంటోని నటించిన ‘మార్గన్’ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోని బ్రిగిడా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Key Points

1

విజయ్ ఆంటోని మరియు బ్రిగిడా నటించిన 'మార్గన్' సినిమా జూన్ 27న విడుదలవుతోంది.

2

విజయ్ ఆంటోని బ్రిగిడాకు ఉన్న పుట్టుమచ్చ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

4

విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

‘మార్గన్’ సినిమా విడుదలకు సిద్ధం

విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తూ, నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘మార్గన్’(Margan). లియో జాన్ పాల్(Leo Jan Pal) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ- క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్(Ajay Dheeshan) విలన్‌గా పరిచయం కానున్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇందులో సముద్ర ఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖా, కలక్క పొవదు యారు అర్చన తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో విజయ్ అండ్ హీరోయిన్ బ్రిగిడా పాల్గొన్నారు. అయితే యాంకర్ బ్రిగిడాలో తన కళ్లు, ఫేస్, నోస్, గుడ్ లుకింగ్‌గా కనిపిస్తారు. అని చెప్పగా.. హీరో విజయ్ నాకు బ్రిగిడాకు లిప్స్ కింద ఉన్న పుట్టుమచ్చ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విజయ్ ఆంటోని షాకింగ్ కామెంట్స్ వైరల్

బ్రిగిడా పాత్ర ప్రాముఖ్యత

విజయ్ ఆంటోని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘మార్గన్’ సినిమా విజయం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.