|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిక్స్! డేట్ ఇదేనా?

Published: 31-01-2026, 9:35 AM
షాకింగ్ న్యూస్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిక్స్! డేట్ ఇదేనా?
  • విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 2న అంటూ వైరల్ అవుతున్న వీడియోలు!
  • ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం
  • త్వరలో రణబాలి చిత్రంతో ఈ జంట మరోసారి సందడి చేయనున్నారు.
  • విజయ్ దేవరకొండ లుక్‌కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తోంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వారి పెళ్లికి సంబంధించిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫిబ్రవరి 2న డెస్టినేషన్ వెడ్డింగ్?

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనేది ఓపెన్ సీక్రెట్. కానీ దీని గురించి ఇద్దరు కూడా ఓపెన్ కావట్లేదు. ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయినా.. ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే సస్పెన్స్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇంటర్వ్యూల్లో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా సమాధానం దాటవేయడమో.. లెట్ దెమ్ గాసిప్ అనడమో చేస్తున్నారు. అయితే ఇప్పోటి వరకు ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న పెళ్లి జరుగుతుందనే రూమర్స్ వినిపించాయి. కానీ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫిబ్రవరి 2న ఉంటుందని.. పెళ్లి ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ కాగా తాజాగా ‘రణబాలి’తో మరో చిత్రాన్ని ప్రకటించారు. విజయ్‌కు సంబంధించిన లుక్‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చేసింది.

వైరల్ అవుతున్న పెళ్లి వీడియోలు

రణబాలితో మళ్ళీ కలిసి సందడి!

విజయ్, రష్మిక పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఈ జంట త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.