|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండ పెళ్లి.. గుండె పగిలిన అభిమాని! వీడియో వైరల్!!

Published: 27-02-2026, 5:35 AM
షాకింగ్: విజయ్ దేవరకొండ పెళ్లి.. గుండె పగిలిన అభిమాని! వీడియో వైరల్!!
  • విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరిగిందని సమాచారం!
  • విజయ్ పెళ్లి వార్త విని లేడీ అభిమాని గుండె పగిలింది, కన్నీళ్లతో వీడియో వైరల్
  • విజయ్ ఫోటోలు, పేపర్ కటింగ్స్ చూపిస్తూ ఎమోషనల్ అయిన వీరాభిమాని
  • విజయ్ అంటే ప్రాణం అని తెలిపిన అభిమాని.. వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్

విజయ్ దేవరకొండ పెళ్లి వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని రియాక్షన్ వైరల్ గా మారింది.

విజయ్ పెళ్లి వార్తతో అభిమానుల షాక్!

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఫిబ్రవరి 26న గ్రాండ్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎమోషనల్ అవుతున్న లేడీ ఫ్యాన్ వీడియో వైరల్

విజయ్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిందని ఓ లేడీ అభిమాని ఎమోషనల్ అవుతున్న వీడియో వైరల్ గా మారింది. విజయ్ – రష్మిక పెళ్లి ఫోటో చూస్తూ లేడీ అభిమాని ఎమోషనల్ అవుతూ ఏడ్చింది. తన దగ్గర దాచుకున్న విజయ్ ఫోటోలు, విజయ్ సినిమాల పేపర్ కటింగ్స్ అన్ని చూపించింది.

విజయ్ అంటే ప్రాణం.. అభిమాని ఆవేదన!

తను ఎంతో ఇష్టపడ్డ హీరో పెళ్లి చేసుకోవడంతో ఎమోషనల్ అవుతన్న ఈ లేడీ అభిమాని వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

విజయ్ దేవరకొండ పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.