|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishal : విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?

Published: 24-08-2025, 7:50 AM
Vishal : విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?

తమిళ స్టార్ హీరో విశాల్ తన 35వ సినిమా ‘మకుటం’ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. సముద్రం నేపథ్యంలో సాగే మాఫియా కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Key Points

1

విశాల్ 35వ సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది.

2

సినిమా టైటిల్ 'మకుటం' గా ప్రకటించారు.

4

అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

మకుటం టైటిల్ టీజర్ రిలీజ్

Vishal : తమిళ్ స్టార్ హీరో విశాల్ తన ప్రతి సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడని తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. తాజాగా హీరో విశాల్ తన 35వ సినిమాని ప్రకటించారు.(Vishal)

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి నిర్మాణంలో తెరకెక్కుతున్న 99వ సినిమాల్లో విశాల్ హీరోగా అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రవి అరసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

సముద్రం నేపథ్యం, మాఫియా కథ

తాజాగా నేడు విశాల్ 35వ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘మకుటం’ అనే టైటిల్ ని ప్రకటించారు. టైటిల్ టీజర్ చూస్తుంటే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది.

విశాల్, అంజలి, దుషార విజయన్ నటన

మీరు కూడా విశాల్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ చూసేయండి..

విశాల్ కొత్త సినిమా ‘మకుటం’ టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రం నేపథ్యంలో మాఫియా కథాంశంతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.