
📌 Key Points
- యాంకర్ విష్ణు ప్రియపై సంచలన ఆరోపణలు: సబ్‌స్క్రిప్షన్ పేరుతో లక్షల్లో వసూళ్లు!
- విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు: అసభ్యకర ఫొటోలు, వీడియోలపై కేసు నమోదు!
- కెమెరాకు చిక్కిన విష్ణు ప్రియ: మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేత, తప్పించుకునే ప్రయత్నం!
- ‘ఎంత డబ్బు సంపాదించావ్?’ ప్రశ్నకు విష్ణు ప్రియ రియాక్షన్: ‘మమ్మీ’ అంటూ కారులోకి దూసుకెళ్లిన యాంకర్!
యాంకర్ విష్ణు ప్రియ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆమెపై వస్తున్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ వివాదం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
లక్షల్లో సంపాదన: విష్ణు ప్రియపై ఆరోపణలు
ప్రజెంట్ యాంకర్ విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. బుల్లితెర షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం పలు షోలు చేస్తూ వెబ్ సిరీస్‌లో కూడా మెరుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో సబ్‌స్క్రిప్షన్ పేరుతో లక్షల్లో డబ్బులు సంపాదిస్తుందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పలువురు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోల ఇష్యూ ప్రజెంట్ టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాగా.. ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ కెమెరాకు చిక్కింది. ఈ ఇష్యూపై మీడియా ఆమెను ప్రశ్నించేందుకు చుట్టుముట్టగా మొఖం చాటేసుకుంది. ఇంతలో మైకులతో ముందుకు వెళ్లిన మీడియా వాళ్లు.. ‘ఇప్పటి వరకు ఎంత డబ్బలు సంపాదించారు’ అని అడగ్గా.. మమ్మీ అని గట్టిగా అరుస్తూ కారులోకి ఎక్కిస్తేంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియో లింక్ కోసం
పోలీసులకు ఫిర్యాదు: అసభ్యకర వీడియోల దుమారం
కెమెరాకు చిక్కిన యాంకర్: తప్పించుకునే ప్రయత్నం!
విష్ణు ప్రియ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో ఇంకొన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


