|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణుప్రియ: బికినీలో బ్లాస్టింగ్ ట్రీట్! సబ్స్క్రిప్షన్తో రెచ్చిపోయిన హాట్ యాంకర్!!

Published: 11-04-2026, 1:35 PM
విష్ణుప్రియ: బికినీలో బ్లాస్టింగ్ ట్రీట్! సబ్స్క్రిప్షన్తో రెచ్చిపోయిన హాట్ యాంకర్!!
  • విష్ణుప్రియ సంచలనం: బికినీలో హాట్ ఫోజులతో కుర్రకారుకు పిచ్చెక్కించేలా అందాల విందు!
  • ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ గ్లామర్ షోతో నెలకు రూ. 11 లక్షలకు పైగా ఆదాయం!
  • సబ్స్క్రిప్షన్ ద్వారా ప్రత్యేకమైన గ్లామరస్ ఫోటోలు అందిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్న విష్ణుప్రియ.
  • దుస్తులు విప్పేసి మరీ రెచ్చిపోయిన విష్ణుప్రియ.. ‘ఇంకా కావాలంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి’ అంటూ ఆఫర్!

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె సబ్స్క్రిప్షన్ ఆఫర్ గురించి తెలుసుకుందాం రండి!

విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్: ఇంటర్నెట్లో హీట్ పెంచే ఫోటోలు

బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. వివాదాల్లో కూడా ఉంటోంది. గతంలో విష్ణుప్రియ సుడిగాలి సుధీర్ తో కలసి పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది.

ఆ తర్వాత నటిగా కూడా రాణించింది. మ్యూజిక్ వీడియోలు చేస్తూ తనలోని గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ ని బయట పెట్టింది. అయితే నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ షో పెంచుతూ వచింది. దీనితో సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ పెరిగారు.

సబ్స్క్రిప్షన్తో విష్ణుప్రియ హాట్ షో: నెలకు లక్షల్లో ఆదాయం

పాపులారిటీ పెరగడంతో పాటు వివాదాలు కూడా ఆమెని చుట్టుముట్టాయి. ఆ మధ్యన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తో విష్ణుప్రియపై కేసు కూడా నమోదైంది. అతిగా గ్లామర్ ప్రదర్శిస్తోంది అని విష్ణుప్రియపై ట్రోలింగ్ కూడా జరిగింది. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇంకా హీట్ పెంచుతోంది.

తాజాగా విష్ణుప్రియ గ్లామర్ విషయంలో పూర్తిగా హద్దులు చెరిపివేసింది. ఇంస్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎక్స్ క్లూజివ్ గా తన గ్లామరస్ ఫొటోస్ ని సబ్ స్క్రైబర్స్ కి అందిస్తోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టా ఖాతాని దాదాపు 3 వేలమంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. దీని ద్వారా ఆమెకి నెలకు 11 లక్షలకు పైగా ఆదాయం అందుతోంది.

దుస్తులు విప్పేసి మరీ రెచ్చిపోయిన విష్ణుప్రియ

సబ్ స్క్రైబర్స్ ని పెంచుకునేందుకు విష్ణుప్రియ మరిన్ని గ్లామరస్ పిక్స్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో సునామీ సృష్టించేలా ఉన్నాయి. కేవలం ఇన్నర్ దుస్తులు మాత్రమే ధరించి విష్ణుప్రియ చేస్తున్న బోల్డ్ షో షాకింగ్ గా ఉంది. ఈ ఫోటోలకు ఆమె ‘ ఏదీ శాశ్వతం కాదు.. ఇంకా కావాలి అంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

విష్ణుప్రియ గ్లామర్ షోతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.