|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యంగ్ హీరోను చంపేందుకు నిర్మాతల స్కెచ్.. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ సింగర్..

Published: 04-07-2025, 8:01 AM
యంగ్ హీరోను చంపేందుకు నిర్మాతల స్కెచ్.. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ సింగర్..

ప్రముఖ గాయని అమాల్ మాలిక్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ను చంపేందుకు నిర్మాతలు కుట్ర పన్నినట్లు ఆమె ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఘటనతో దీన్ని పోల్చారు.

Key Points

1

ప్రముఖ గాయని అమాల్ మాలిక్ చేసిన సంచలన వ్యాఖ్యలు

2

యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌పై నిర్మాతల కుట్ర?

4

కార్తీక్ ఆర్యన్‌కు ఉన్న బలమైన మద్దతు వ్యవస్థ

అమాల్ మాలిక్ సంచలన ఆరోపణలు

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన సూసైడ్ చేసుకోలేదని.. మర్డర్ జరిగిందని అభిమానులు అనుమానించారు. ఇండస్ట్రీ పెద్దలే ఈ పని చేశారని బాలీవుడ్‌ను బాయ్ కాట్ చేశారు. అవుట్ సైడర్ ఎదిగితే ఓర్చుకోలేదని.. కావాలనే అతన్ని చంపేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో అవుట్ సైడ్ హీరో కార్తీక్ ఆర్యన్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశాడు ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్. ఇండైరెక్ట్‌గా ఆయనను చంపేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు.

సుశాంత్ మాదిరిగానే కార్తీక్‌ను కూడా నిర్మాతలు సైడ్‌ పెట్టేస్తున్నారని.. కానీ అతను స్మైల్‌తో సమాధానమిస్తున్నాడని చెప్పాడు. తన వెనుక సపోర్ట్ సిస్టమ్ ఉందని.. నిలదొక్కుకుని వెళ్లగలడని చెప్పాడు. ఆయన తల్లి, తండ్రి, ఫ్రెండ్స్ మొత్తం తనతో ఉన్నారని.. అలాంటి స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఎవరికీ ఏమీ కాదన్నాడు. కానీ ఇలాంటి గేమ్స్ సుశాంత్ తట్టుకోలేకపోయాడని చెప్పాడు అమాల్ మాలిక్. ఆయనను చంపారా లేదా చనిపోయాడా అనేది ఆ దేవుడికే తెలుసన్నాడు సింగర్.

సుశాంత్ ఘటనతో పోలిక

కార్తీక్ ఆర్యన్‌కు ఉన్న మద్దతు

అమాల్ మాలిక్ వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కార్తీక్ ఆర్యన్ భవిష్యత్తుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.