|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు!

Published: 03-07-2025, 8:14 PM
ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు విడుదలయ్యాయి! వివిధ జోనర్లలో వచ్చిన ఈ సినిమాలలో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. కీర్తి సురేష్, సుహాస్ లాంటి ప్రముఖ నటులు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

Key Points

1

ఓటీటీలో 13 సినిమాల ప్రత్యేక ప్రదర్శన!

2

తెలుగులో 7 సినిమాలు అందుబాటులో!

4

హారర్, కామెడీ, రొమాంటిక్ థ్రిల్లర్స్ మరియు మరిన్ని!

వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కామెడీ, రొమాంటిక్, హారర్ థ్రిల్లర్స్ వంటి అనేక జోనర్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ , సన్ నెక్ట్స్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4 (టెంట్‌కొట్టా‌ ఓటీటీలో కూడా)

ఉప్పు కప్పురంబు (తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4

జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4

అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4

తెలుగు సినిమాల ప్రత్యేకత

ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 4

శ్రీ శ్రీ శ్రీ రాజావారు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూలై 4 (ఆహా తెలుగు)

పరమశివన్ ఫాతిమా (తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4 (ఆహా తమిళ్)

గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 4

కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4

ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 4

ప్రముఖ నటీనటుల చిత్రాలు

ఆల్ ది షార్క్స్ (ఇంగ్లీష్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 4

రాజాపుతిరిన్ (తమిళ్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 4

ఆశ జావోర్ మాఝే (బెంగాలీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 4

ఇలా ఇవాళ (జూలై 4) ఒక్కరోజే 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో కీర్తి సురేష్ -సుహాస్ ఉప్పు కప్పురంబు, ప్రియమణి గుడ్ వైఫ్, నార్నే నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు , మద్రాస్ మ్యాట్నీ, జగమెరిగిన సత్యం, అభిషేక్ బచ్చన్ కాళీధర్ లపతా సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

అలాగే, ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు, పరమశివన్ ఫాతిమా, అపోకలిప్టో, ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్‌తో 13లో ఏకంగా పది సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.