|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీ హార్ట్ బీట్ పెంచే 3 సస్పెన్స్ థ్రిల్లర్స్, ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి

Published: 10-11-2025, 9:40 AM
మీ హార్ట్ బీట్ పెంచే 3 సస్పెన్స్ థ్రిల్లర్స్, ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓటీటీలో చూడదగిన మూడు హాలీవుడ్ చిత్రాలను పరిచయం చేస్తోంది ఈ వ్యాసం. ఉత్కంఠ రేపే కథాంశాలతో, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలు మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడతాయి. ఈ థ్రిల్లింగ్ అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి.

Key Points

1

సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూడు హాలీవుడ్ సినిమాలు బెస్ట్ ఛాయిస్.

2

తండ్రి 24 ఏళ్లుగా కూతురిని బంధించిన నిజ సంఘటన ఆధారంగా మొదటి చిత్రం.

4

కిడ్నాప్ అయిన హీరోను వెతికే స్టంట్ ఆర్టిస్ట్ నేపథ్యంలో మూడవ సినిమా.

నిజ జీవిత కథాంశం: భయానక బంధిఖానా

కొందరికి ఎంత భయమున్నా, సస్పెన్స్, హారర్ సినిమాలు చూడటం మాత్రం అస్సలు మానేయ్యారు. భయం వేస్తున్నా… అలాంటి సినిమాలపై ఆసక్తి ఉంటుంది. కానీ ఏ సినిమా చూడాలో తెలియక  కన్ఫ్యూజన్ లో ఉండేవారు కూడా కొందరు ఉన్నారు. అందుకే అలాంటి వారికోసం మూడు హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వాటి వివరాలు.

నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది.  2021లో విడుదలైన ఈమూవీ ఎంతో ఉత్కంఠతో కొనసాగుతుంది. ఒక తండ్రి తన కూతురిని 24 ఏళ్లుగా బేస్‌మెంట్‌లో బంధించి హింసిస్తాడు. ఆమె ఎలా తప్పించుకుందో ఈ సినిమాలో చూడొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులో ఉంది.

ప్రతీకారం: వైద్యుడి ప్రయోగం

కూతురిపై అత్యాచారం చేసిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునే వైద్యుడి కథ ఇది. ఆ యువకుడిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసి అమ్మాయిగా మారుస్తాడు ఆతండ్రి. తర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడండి. ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

కిడ్నాప్ మిస్టరీ: స్టంట్ ఆర్టిస్ట్ అన్వేషణ

ఇది సినిమా షూటింగ్ చుట్టూ తిరిగే కథ. ఇందులో హీరో కిడ్నాప్ అవుతాడు. హీరోను కనుగొనే బాధ్యత ఒక స్టంట్ ఆర్టిస్ట్‌పై పడుతుంది. అతను హీరోను ఎలా కనుగొంటాడో సినిమాలో చూడండి. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్  ఓటీటీలో  అందుబాటులో ఉంది.

ఈ మూడు హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లు మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. భయపెడుతూనే ఉత్కంఠను కలిగించే ఈ సినిమాలను ఓటీటీలో తప్పకుండా చూడండి. మీ ఖాళీ సమయాన్ని అద్భుతంగా మార్చుకోండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.