
బాలీవుడ్ నటి మెఘా శుక్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె ఫోటోపై వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
Key Points
మెఘా శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న ఫోటో పోస్ట్ చేసింది.
ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఆమె ఫోటోపై వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
మెఘా శుక్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
మెఘా శుక్లా వైరల్ ఫోటో
బాలీవుడ్ నటి మెఘా శుక్లా(Megha Shukla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె “కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ” చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తన తొలి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆమె మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నది. ఇక సినిమాల పరంగా ఓకే ఓకే అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా(Socila Media)లో మాత్రం ఫుల్ ఫాలోవర్స్‌ను పెంచుకుంది. నిత్యం బోల్డ్ ఫొటో షూట్‌తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.
ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మేఘా తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో అర్ధ నగ్నంగా పలుచటి వైట్ కలర్ చున్నీ కట్టుకుని షవర్ కింద స్నానం చేస్తున్న ఫొటో షేర్ చేసింది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ కనిపించి కనిపించకుండా స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. కెమెరా మెన్ సో లక్కీ అని, అబ్బో సెక్సీ గర్ల్, నా డ్రీమ్‌లో నిన్ను ఆ చున్నీ కూడా లేకుండా ఊహించుకుంటున్న అని సొల్లు కారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన
సోషల్ మీడియాలో రచ్చ
మెఘా శుక్లా సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలతో ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఈ వైరల్ ఫోటో ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది.


