|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నాగచైతన్య పెళ్లిని వాడుకున్న అడివి శేష్! ఇంతకీ ఏం చేశాడంటే..?

Published: 11-03-2026, 10:00 PM
షాకింగ్: నాగచైతన్య పెళ్లిని వాడుకున్న అడివి శేష్! ఇంతకీ ఏం చేశాడంటే..?
  • అడివి శేష్ ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న విడుదల!
  • బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ తెలుగు తెరకు డైరెక్ట్ ఎంట్రీ!
  • నాగచైతన్య పెళ్లిలో అడివి శేష్ స్టోరీ టెల్లింగ్ మాస్టర్ ప్లాన్!
  • అనురాగ్ కశ్యప్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్షణం!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తన సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘డెకాయిట్’ మూవీతో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నాగచైతన్య పెళ్లిలో సినిమా కథ చెప్పిన అడివి శేష్!

Adivi Sesh : లేట్ గా సినిమాలు తీసుకువస్తున్నా వరుసగా హిట్స్ కొడుతున్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. అడివి శేష్ డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా అనురాగ్ కశ్యప్ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో తెలిపాడు. అనురాగ్ మాట్లాడుతూ.. నేను హైదరాబాద్ లో ఓ పెళ్ళికి వచ్చాను. అక్కడ నన్ను పట్టుకుని ఈ కథ చెప్పి ఒప్పించాడు అని అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ.. అనురాగ్ నాగచైతన్య పెళ్ళికి వచ్చారు రెండేళ్ల క్రితం. అప్పుడు పెళ్లి మండపంలోని ఓ మూలకు టెంట్ లో కూర్చొని అనురాగ్ గారికి కథ చెప్పాను. చైతన్య పెళ్లి నాకు ఇలా ఉపయోగపడింది అని అన్నారు. అనురాగ్ కి ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కావడం గమనార్హం.

అనురాగ్ కశ్యప్ తెలుగు సినిమాలో నటించడానికి కారణమిదే!

‘డెకాయిట్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

అడివి శేష్ టాలెంట్ తో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ను ఒప్పించడం నిజంగా గ్రేట్. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.