|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐశ్వర్య రాజేష్: బ్లాక్ డ్రెస్‌లో సెక్సీ అందాలు… సోషల్ మీడియా షేక్!

Published: 20-03-2026, 1:05 PM
ఐశ్వర్య రాజేష్: బ్లాక్ డ్రెస్‌లో సెక్సీ అందాలు... సోషల్ మీడియా షేక్!
  • ఐశ్వర్య రాజేష్ బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఎద అందాలతో కుర్రకారుకి హీట్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ హాట్ ఫోటోలు
  • ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం
  • సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 300 కోట్ల వసూళ్లు రాబట్టి టాలీవుడ్ హిట్

ఐశ్వర్య రాజేష్ తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఆమె అందాలు కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ట్రీట్

ఐశ్వర్య రాజేష్ ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇది తమిళంలో వచ్చిన ‘కనా’కి అధికారిక రీమేక్. ఇందులో కూడా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ చిత్రం రీమేక్ ద్వారా తెలుగులో ఈమెకు ఆ స్థాయి గుర్తింపు దక్కలేదు.

చాలా కాలం పాటు ఐశ్వర్య రాజేష్ తమిళ్, తెలుగు సినిమాలలో నటిస్తూ ఓ మాదిరిగా కెరీర్ను కొనసాగించింది. పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలయ్యింది. ఇది భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. దాదాపుగా 300 కోట్ల వసూళ్ళని రాబట్టి టాలీవుడ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఎక్కువ శాతం స్కిన్ షోకు దూరంగా ఉంటూ తన నటనతోనే ఆకట్టుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ టచ్‌తో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఆమె బ్లాక్ ఔట్‌ఫిట్‌లో, ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈమె తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలలో ఆమె స్టైలిష్ లుక్, కాన్ఫిడెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుండగా, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కావడం, అందులో ఈ నటి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ చిత్రం తర్వాత వరుస పెట్టి తెలుగులో ఈ బ్యూటీకి క్రేజీ చిత్రాలలో అవకాశాలు దక్కుతాయని చాలామంది అనుకున్నారు. కానీ సినిమా విడుదలై ఏడాది గడిచిన ఈమెకు భారీ చిత్రాలలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు.

తెలుగులో ఐశ్వర్య రాజేష్‌కు బ్రేక్ ఎప్పుడు?

Photos Courtesy: Instagram

ఐశ్వర్య రాజేష్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె తదుపరి చిత్రాల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.