|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2: అఖండ 2 మేకర్స్ కి హైకోర్టులో ఊరట.. టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులు సస్పెండ్

Published: 12-12-2025, 4:48 AM
Akhanda 2: అఖండ 2 మేకర్స్ కి హైకోర్టులో ఊరట.. టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులు సస్పెండ్
  • అఖండ 2 మేకర్స్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
  • సినిమా టికెట్ రేట్ల పెంపు జీవో రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
  • దీంతో తెలంగాణలో అఖండ 2 సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం ఏర్పడింది.
  • న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి అఖండ 2 టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు.

బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సినిమా టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, గతంలో జీవో రద్దు చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో అఖండ 2 మేకర్స్ కు భారీ ఊరట లభించింది.

అఖండ 2 టికెట్ రేట్లపై హైకోర్టు తీర్పు

Akhanda 2; అఖండ 2 మేకర్స్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబందించిన జీవో రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. తెలంగాణకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి అఖండ 2 టికెట్ రేట్ల పంపును వ్యతిరేకిస్తూ హైకోర్టు లో లంచ్ మోషన్ పాస్ చేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టికెట్ రేట్స్, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇస్తూ జరీ చేసిన జీవోను కొట్టివేసింది. దీనిపై మళ్ళీ వాదనలు జరుగగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో, తెలంగాణలో అఖండ 2(Akhanda 2) సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం లభించింది. దీంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Akhanda 2 Review; అఖండ 2 రివ్యూ: బాలయ్య తాండవం ఎలా ఉంది.. సినిమా హిట్టా? ఫట్టా?

మేకర్స్ కి ఊరట: పెరిగిన టికెట్ రేట్ల అవకాశం

అఖండ 2 రివ్యూ: సినిమా హిట్టా? ఫట్టా?

హైకోర్టు తాజా ఉత్తర్వులతో అఖండ 2 సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. ఇది సినిమా నిర్మాతలకు పెద్ద ఉపశమనం కలిగించింది. మరి ఈ పరిణామం సినిమా వసూళ్లపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.