|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2: అఖండ 2 టీజర్ వచ్చేసింది.. మాస్ డైలాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య..

Published: 24-10-2025, 8:41 AM
Akhanda 2: అఖండ 2 టీజర్ వచ్చేసింది.. మాస్ డైలాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య..

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా టీజర్ వచ్చేసింది. బాలయ్య పవర్ఫుల్ మాస్ డైలాగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Key Points

1

అఖండ 2 టీజర్ తాజాగా విడుదలైంది.

2

బాలకృష్ణ పవర్ఫుల్ మాస్ డైలాగ్ టీజర్‌కు హైలైట్.

4

పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

అఖండ 2 టీజర్ హైలైట్స్

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు (Akhanda 2)మేకర్స్. మాస్ అంశాలతో వచ్చిన ఈ టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది.. సౌండ్ కంట్రోల్ లి పెట్టుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో.. ఏ సౌండ్ కి నరుకుతానో.. నాకే తెలియదు” అంటూ బాలయ్య చేసిన డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా టీజర్ చూసేయండి.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి మెగా న్యూస్.. 2026లో ఏకంగా మూడు సినిమాలు.. మరో సినిమా స్టార్ట్..

బాలయ్య మాస్ డైలాగ్ అదరహో

విడుదల తేదీ ఎప్పుడు?

మొత్తంగా, అఖండ 2 టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలయ్య అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించింది. డిసెంబర్ 5న సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.