|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లి పీటల ముహూర్తం ఫిక్స్! సడెన్‌గా షాకిచ్చిన స్పెషల్ వీడియో

Published: 29-12-2025, 2:30 AM
అల్లు శిరీష్ పెళ్లి పీటల ముహూర్తం ఫిక్స్! సడెన్‌గా షాకిచ్చిన స్పెషల్ వీడియో
  • అల్లు శిరీష్ పెళ్లి 2026 మార్చి 6న జరగనుంది.
  • తన ప్రియురాలు నయనికతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.
  • అల్లు అర్జున్ పిల్లలతో కలిసి చేసిన స్పెషల్ వీడియోతో పెళ్లి తేదీని ప్రకటించారు.
  • అల్లు అర్జున్ వివాహం కూడా మార్చి 6నే జరగడం విశేషం.

అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తన పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించారు. 2026 మార్చి 6న పెళ్లి పీటలు ఎక్కబోతున్న శిరీష్, తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం చేసుకున్నారు. అన్న అల్లు అర్జున్ పిల్లలతో కలిసి చేసిన ప్రత్యేక వీడియోతో ఈ శుభవార్తను పంచుకున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి తేదీ ఖరారు

అల్లు అరవింద్ మూడో తనయుడు అల్లు శిరీష్(Allu Sirish Marriage) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

Allu Sirish announced his wedding date

అన్న పిల్లలతో వైరల్ వీడియో

Allu Sirish: అల్లు అరవింద్ మూడో తనయుడు అల్లు శిరీష్(Allu Sirish Marriage) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా తన పెళ్లి డేట్ ను అధికారికంగా ప్రకటించాడు అల్లు శిరీష్. 2026 మర్చి 6వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించాడు. తన అన్న అల్లు అర్జున్ పిల్లల తోపాటు పెద్దన్న పిల్లలు కలిసి ట్రెండింగ్ లో ఒక సాంగ్‌తో పెళ్లి డేట్‌ ను అధికారికంగా రివీల్ చేశాడు అల్లు శిరీష్. దీంతో అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ల వివాహం కూడా మార్చి 6నే జరగడం. 2011, మార్చి 6న అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల పెళ్లి జరిగింది. ఇప్పుడు అదే తేదీన 15 ఏళ్ల తర్వాత అల్లు శిరీష్ పెళ్లి జరుగబోతోంది.

Arith Shankar: హీరోగా ఎంట్రీ ఇస్తున్న శంకర్ కొడుకు అర్జిత్‌.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

మార్చి 6 సెంటిమెంట్ వెనుక కథ

A post shared by Allu Sirish (@allusirish)

ఈ పెళ్లి తేదీ ప్రకటనతో అల్లు అభిమానుల్లో సందడి మొదలైంది. అన్న అల్లు అర్జున్ పెళ్లి జరిగిన మార్చి 6నే శిరీష్ పెళ్లి జరగడం మరింత ఆసక్తిని పెంచుతోంది. నయనికతో ఆయన వైవాహిక జీవితం అద్భుతంగా సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.