
బాలీవుడ్ నటి అనన్య పాండే తాజా వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. బికినీ ధరించి దిగిన ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె లుక్ గురించి వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
Key Points
అనన్య పాండే తన వెకేషన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఆమె పింక్ బికినీలో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంది.
నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
అనన్య పాండే వెకేషన్ ఫోటోలు
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు చుంకీ పాండే కూతురిగా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ భామ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను రాబట్టుకుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాణించాలని ‘లైగర్’(Liger) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడే వరుస చిత్రాల్లో నటిస్తూ, ఓ వైపు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
బికినీలో హాట్ లుక్
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే ..సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది. కనీసం వారానికి ఓ మూడు ఫోటోషూట్లు అయినా చేస్తూ అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా, అనన్య పాండే తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లింది అయితే అక్కడ బికినీ ధరించింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇందులో ఆమె పింక్ బికినీలో కనిపించి హీట్ పుట్టించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల బోల్డ్ కామెంట్లు
A post shared by Ananya 🌙 (@ananyapanday)
అనన్య పాండే బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల ప్రతిస్పందనలు విభిన్నంగా ఉన్నాయి.


