|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ ‘3.ఓ’.. స్విమ్‌ సూట్‌ ఫోటోలు వైరల్‌

Published: 27-09-2025, 10:15 AM
అనసూయ ‘3.ఓ’.. స్విమ్‌ సూట్‌ ఫోటోలు వైరల్‌

యాంకర్ అనసూయ యూరప్ ట్రిప్‌లో చేసిన స్విమ్ సూట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తన ‘3.0’ వెర్షన్‌ను ప్రదర్శిస్తూ, ఆమె గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి, నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి. విమర్శలను పట్టించుకోకుండా అనసూయ తనదైన శైలిలో ముందుకెళ్తోంది.

Key Points

1

యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

2

యూరప్ ట్రిప్‌లో ఐస్‌ల్యాండ్‌లో బ్లాక్ స్విమ్ సూట్‌లో ఫోటోషూట్ చేసింది.

4

తన డ్రెస్సింగ్‌పై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనని అనసూయ స్పష్టం చేసింది.

అనసూయ సోషల్ మీడియాలో గ్లామర్ షో

యాంకర్ ‌ అనసూయ(Anasuya Bharadwaj )కు సోషల్ ‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ‌ ఉందో అందరికి తెలిసిందే . సినిమాల్లో కాకున్నా, సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

అయితే తనపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే .. తన ఎలా జీవించాలనుకుంటున్నానో .. అలాగే జీవిస్తుంది . తన డ్రెస్సింగ్ ‌ కామెంట్స్ ‌ చేస్తే అస్సలు పట్టించుకోదు . ఇంకా చెప్పాలంటే .. గతం కంటే మరింత గ్లామర్ ‌ గా రెడీ అయి ఫోటో షూట్ ‌ చేస్తోంది .

యూరప్‌లో స్విమ్‌ సూట్‌ ఫోటోషూట్ వైరల్

తాజాగా అనసూయ తన ఇన్ ‌ స్టాలో స్వీమ్ ‌ సూట్ ‌ ఫోటోలను షేర్ ‌ చేసింది . స్నేహితులతో కలిసి యూరప్ ‌ ట్రిప్ ‌ వేసిన అనసూయ .. ఐస్ ‌ ల్యాండ్ ‌ లో స్వీమ్ ‌ సూట్ ‌ లో ఫోటోషూట్ ‌ చేసింది . బ్లాక్ ‌ స్విమ్ ‌ సూట్ ‌ ఫోటోలను ఇన్ ‌ స్టాలో షేర్ ‌ చేయగా .. అవి కాస్త వైరల్ ‌ గా మారాయి . ‘ న్యూ వెర్షన్ ‌.. 3. ఓ ’, హాటీ అలర్ట్ ‌, వీకెండ్ ‌ బ్లాస్ట్ ‌’ అంటూ నెటిజన్స్ ‌ కామెంట్ ‌ చేస్తున్నారు . కాగా , గతంలో కూడా అనసూయ బికీనీ , స్వీమ్ ‌ షూట్ ‌ ఫోటోలను షేర్ ‌ చేసింది .

విమర్శలపై అనసూయ ఘాటు సమాధానం

ఇక తన ‍డ్రెస్సింగ్‌పై కామెంట్‌ చేస్తున్నవారిపై గతంలో అనసూయ తీవ్రంగా మండిపడ్డారు. ‘ నా భర్త, పిల్లలను నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఏం చేసినా సపోర్ట్‌ చేస్తారు. వారెప్పుడు నన్ను జడ్జ్‌ చేయలేదు. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు. నన్ను ఆదర్శంగా తీసుకోమని ఎవరికి చెప్పడం లేదు. నాకు నచ్చినట్లుగా నేను బతుకున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు బతకండి’ అని అన్నారు.

తన డ్రెస్సింగ్, జీవనశైలిపై విమర్శలను అనసూయ పట్టించుకోవడం లేదు. భర్త, పిల్లల మద్దతుతో నచ్చిన విధంగా జీవిస్తున్నానని, ఇతరులు కూడా తమకు నచ్చినట్లుగా ఉండాలని ఆమె పిలుపునిచ్చింది. అనసూయ ఆత్మవిశ్వాసం, బోల్డ్‌నెస్ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.