|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ భరద్వాజ్ హాట్ ట్రీట్.. నెట్టింట రచ్చ రచ్చ!

Published: 23-01-2026, 2:05 PM
అనసూయ భరద్వాజ్ హాట్ ట్రీట్.. నెట్టింట రచ్చ రచ్చ!
  • అనసూయ అందాల ఆరబోతతో సోషల్ మీడియా షేక్..ఫ్యాన్స్ ఫిదా!
  • జిమ్ లో హాట్ ఫోజులతో మతిపోగొడుతున్న అనసూయ భరద్వాజ్!
  • శివాజీ కామెంట్లకు అనసూయ కౌంటర్.. వివాదం రాజుకున్నట్టే!
  • హాట్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కేసు పెట్టిన అనసూయ!

టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

జిమ్ లో అనసూయ హాట్ ఫోజులు..ఫ్యాన్స్ కి పండగే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది బాగా పాపులర్ అయితే, మరికొంతమంది అడపాదడప అవకాశాలతో మెరుస్తున్నారు. ఇక కొంతమంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ ( Anasuya Bharadwaj ) ఒకరు. యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జబర్దస్త్ కామెడీ షో లో దాదాపు పది సంవత్సరాలు యాంకర్ గా పనిచేసిన అనసూయ, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. దానికి తగ్గట్టుగానే ఆమెకు మంచి ఆఫర్లు, హిట్స్ అందుకున్నారు. దీంతో యాంకరింగ్ పక్కకు పెట్టి, బడా సినిమాలలో నటిస్తున్నారు అనసూయ. దానికి తగ్గట్టుగానే పెద్ద హీరోల సినిమాలలో కూడా ఛాన్స్ కొట్టేస్తోంది. అటు సోషల్ మీడియాలో నిత్యం తన అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జిమ్ లో హాట్ ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇవి చూసిన అనసూయ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

శివాజీ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ!

పొట్టి బట్టలు వేసుకుంటున్నారని హీరోయిన్లపై ఇటీవల కాలంలో నటుడు శివాజీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్లకు అనసూయ కౌంటర్ ఇచ్చారు. మా శరీరం మా ఇష్టం.. నీకేంటి అన్న రేంజ్ లో రియాక్ట్ అయ్యారు అనసూయ. దీంతో ఈ పంచాయతీ కేసులు దాకా వెళ్ళింది. అనసూయను దారుణంగా ట్రోలింగ్ చేయడం, చాలా మంది తిట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పలువురిపై ఆమె కేసు కూడా పెట్టారు.

అనసూయపై ట్రోలింగ్.. కేసు పెట్టిన యాంకర్!

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అనసూయ హాట్ ఫోటోలు, వివాదాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.