|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నల్లంచు తెల్లచీరలో మత్తెక్కిస్తున్న అరియానా.. నడుము కర్వ్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్..(VIDEO)

Published: 20-06-2025, 12:53 PM
నల్లంచు తెల్లచీరలో మత్తెక్కిస్తున్న అరియానా.. నడుము కర్వ్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్..(VIDEO)

బిగ్ బాస్‌తో పాపులర్ అయిన అరియానా గ్లోరీ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. నల్లంచు తెల్ల చీరలో అందాలను ప్రదర్శించిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

Key Points

1

అరియానా గ్లోరీ నల్లంచు తెల్ల చీరలో అందాలను ఆవిష్కరించింది.

2

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

4

వీడియోపై విభిన్నమైన వ్యాఖ్యలు వస్తున్నాయి.

అరియానా గ్లోరీ వైరల్ వీడియో

బ్యూటిఫుల్ అరియానా గ్లోరీ బిగ్ బాస్‌తో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది. ఆర్జీవీ ఇంటర్వ్యూతో క్రిటిక్స్‌ను కూడా సొంతం చేసుకుంది. కానీ అన్నింటిని పాజిటివ్‌గా తీసుకునే ఈ బ్యూటీ.. యాంకర్‌గా బిజీ అయిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నల్లంచు తెల్లచీర ఎప్పుడూ చాలా స్పెషల్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. నల్లంచు తెల్ల చీరలో అందాలను ఒలకబోస్తూ.. చేతిలో మందు బాటిల్‌తో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘నీ మత్తెక్కించే అందం ఉండగా ఇంకా మందు ఎందుకు?’, ‘పొట్టిదానా.. నడుము కర్వ్స్ అదిరిపోయాయి’, ‘సడెన్‌గా చూసి హీరోయిన్ హనీ రోజ్ అనుకున్నా’, ‘ఒకప్పుడు భలే అందంగా ఉండేది కానీ ఇప్పుడు అంత బాగోలేదు’, ‘ఆర్జీవీ విత్తిన విత్తు.. భలే మొలకెత్తిందే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

నల్లంచు తెల్ల చీరలో అందాలు

ప్రేక్షకుల స్పందన

అరియానా గ్లోరీ యొక్క ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో అలజడి సృష్టించింది. ఆమె అందం, నటనపై ప్రేక్షకులు వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.