|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అషు రెడ్డి అందాలపై బోల్డ్ కామెంట్.. నటి ఇచ్చిన రిప్లై వైరల్! షాకింగ్‌గా ఉంది!

Published: 20-12-2025, 1:04 AM
అషు రెడ్డి అందాలపై బోల్డ్ కామెంట్.. నటి ఇచ్చిన రిప్లై వైరల్! షాకింగ్‌గా ఉంది!
  • అషు రెడ్డి కొన్ని సినిమాల్లో, టీవీ షోలలో నటించి పాపులర్ అయ్యారు.
  • ఆర్జీవీ ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
  • ఆమె షేర్ చేసిన బోల్డ్ ఫోటోలపై నెటిజన్ ‘సామాన్లు బాగున్నాయి’ అని కామెంట్ చేశాడు.
  • అషు రెడ్డి ఆ కామెంట్‌కు నవ్వుతున్న ఎమోజీతో స్పందించడంతో వైరల్ అయ్యింది.

జూనియర్ సమంతగా పేరొందిన నటి అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసిన బోల్డ్ పోస్ట్‌లపై నెటిజన్ల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె అందాలపై వచ్చిన అభ్యంతరకర వ్యాఖ్యకు అషు రెడ్డి ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జూనియర్ సమంతగా అషు రెడ్డి ప్రస్థానం

జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే డైరెక్టర్ ఆర్జీవీ(RGV)తో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఈ భామ నైటుకు నైటే ఫేమస్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్-3(Bigg Boss-3)లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది.

నెటిజన్ బోల్డ్ కామెంట్, అషు రెడ్డి రిప్లై

అక్కడ ఆ హౌస్‌లో అడుగు పెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ

అయితే తాజాగా ఈ చిన్నది పెట్టిన బోల్డ్ ఫొటోస్‌ కింద ఓ నెటిజన్.. ‘సామాన్లు బాగున్నాయి.. చాలా పెద్దవే’ అని హార్ట్ సింబల్‌తో పాటు ఫైర్ ఎమోజీని జోడించాడు. ఇక ఆ మెసేజ్‌కు అషు రెడ్డి నవ్వుతున్న ఎమోజీ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మనం ఇలాంటి కామెంట్స్ చేయడం కోసమే వాళ్లు అలాంటి ఫొటోస్ షేర్ చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తంగా, అషు రెడ్డిపై వచ్చిన బోల్డ్ కామెంట్ మరియు ఆమె రిప్లై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పబ్లిక్ ఫిగర్స్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం సరైనదేనా అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.