|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అస్సాం సీఎంకు మహిళా అభిమాని ముద్దు! రోడ్ షోలో సంచలనం!

Published: 28-03-2026, 5:05 PM
షాకింగ్: అస్సాం సీఎంకు మహిళా అభిమాని ముద్దు! రోడ్ షోలో సంచలనం!
  • అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ లిఖింపూర్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు.
  • ముఖ్యమంత్రిని చూసేందుకు భారీగా తరలివచ్చిన మహిళా అభిమానులు.
  • ఒక మహిళా అభిమాని సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన ఘటన వైరల్ అయింది.
  • ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. లిఖింపూర్ జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తుండగా ఒక మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సీఎం హిమంత బిస్వా శర్మ రోడ్ షో

అయితే ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని లిఖింపూర్ జిల్లాలో సీఎం హిమంత బిస్వా శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో పెద్ద ఎత్తున మహిళా అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళ అత్యుత్సాహం ప్రదర్శించి, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుగ్గ పైన ముద్దు ( Woman kiss) పెట్టింది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయన్ని దగ్గరకు లాక్కొని బుగ్గపై ముద్దు పెట్టిన మహిళా అభిమాని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన జ‌నాలు షాక్ అవుతున్నారు.

A post shared by Assam Culture™ (@assamculture.in)

ముద్దు పెట్టిన మహిళా అభిమాని

వైరల్ అవుతున్న వీడియో

మొత్తానికి అస్సాం ముఖ్యమంత్రికి ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.