
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన సినిమాల కలెక్షన్స్ ఫేక్ అని ఆరోపిస్తున్నారు.
Key Points
షారుఖ్ ఖాన్ సినిమాల కలెక్షన్స్ ఫేక్ అంటూ ఆరోపణలు.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ.
షారుఖ్ ఖాన్ సొంత డబ్బుతో టికెట్లు కొంటున్నారని వార్తలు.
ఫ్రీ టికెట్లు, కార్పోరేట్ బుకింగ్స్ గురించి వెల్లడి.
షారుఖ్ ఖాన్ సినిమాలపై సంచలన ఆరోపణలు
సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్కామ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌పై ఇలాంటి అలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆయన రీసెంట్ మూవీస్ డంకీ, పఠాన్, జవాన్ లాంటి సినిమాల కలెక్షన్స్ అంతా ఫేక్ అని.. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ హౌజ్ ఫుల్ అని చూపిస్తున్నా.. ఇదంతా కరెక్ట్ కాదని.. షారుఖ్ తన సొంత డబ్బులతో టికెట్లు కొంటున్నాడని తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ పీఆర్ ఇలా బుక్ చేసిన టికెట్లు ఫ్రీగా పంచడానికి సంబంధించిన క్లిపింగ్స్ కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలు?
ఓ ఇండియన్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కూడా ఈ స్కామ్‌ను ఎక్స్‌పోజ్ చేశాడు. షారుఖ్ మూవీస్‌కు సంబంధించిన కార్పోరేట్ బుకింగ్స్ గురించి ఓపెన్‌గా పాయింట్ అవుట్ చేశాడు. మూవీ రిలీజ్ టైంలో కూడా ఆన్‌లైన్‌లో హౌజ్ ఫుల్ అని చూపిస్తున్నా.. థియేటర్స్ మాత్రం ఖాళీగా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రీ టికెట్స్ ఇస్తామని ఫ్యాన్స్ పెట్టిన పోస్టులు కూడా బిగ్గెస్ట్ ప్రూఫ్ అంటున్నారు నిపుణులు. సన్నీ డియోల్, కాజోల్ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై ఇండైరెక్ట్‌గా మాట్లాడటం విశేషం.
వైరల్ అవుతున్న వీడియోలు
The BIGGEST SCAM in INDIAN Film Industry 😱🫢📍FAKE COLLECTION OF ”Shahrukh Khan” Movies EXPOSED!A THREAD 👇🏼🧵:Don’t miss out on this eye-opening revelation! #ScamAlert Retweet for Visibility !🔁 pic.twitter.com/Z97jtf0Vlu
షారుఖ్ ఖాన్ సినిమాల కలెక్షన్స్‌పై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై స్పష్టత రావాల్సి ఉంది.

