|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nandamuri Balakrishna: బాలకృష్ణ స్క్విడ్ గేమ్ ఆడితే.. దబిడి దిబిడే!

Published: 17-07-2025, 7:18 AM
Nandamuri Balakrishna: బాలకృష్ణ స్క్విడ్ గేమ్ ఆడితే.. దబిడి దిబిడే!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అలరించిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ నుండి ప్రేరణ పొందిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో బాలకృష్ణ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు.

Key Points

1

బాలకృష్ణ స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించే ఏఐ వీడియో వైరల్!

2

వీడియోలో అఖండ-2 సినిమా ఫైట్ సీన్ కూడా రీక్రియేట్ చేశారు.

4

ఫన్నీగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఏఐతో సృష్టించిన ఫన్నీ వీడియో

ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ ‌ గేమ్ . ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్ అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి . ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ గేమ్ ‌ సిరీస్ ‌ కు ఓటీటీ ఆడియన్స్ ‌ లో విపరీతమైన క్రేజ్ ఉంది . అంతలా ఆకట్టుకున్న ఈ వెబ్ సిరిస్ ‌ లో మన తెలుగు తారలు నటిస్తే ఎలా ఉంటుంది . ఒకసారి మీరే ఉహించుకోండి . అలా అనుకుని ఏఐతో క్రియేట్ ‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ‌ గా మారింది .

మన టాలీవుడ్ సినీతారలు స్క్విడ్‌ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకుని చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ ‌ చల్ ‌ చేస్తోంది . ఇందులో బాలకృష్ణ , అనసూయ , రాజీవ్ కనకాలను చూపించారు . ఈ వీడియో చూస్తే ఫన్నీగా ఉండడంతో తెగ నవ్వులు తెప్పిస్తోంది . ఈ వీడియోలో బాలయ్య నటిస్తోన్న అఖండ -2 చిత్రంలోని ఫైట్ ‌ సీన్ ‌ ను కూడా రీ క్రియేట్ చేశారు . అందరినీ బాలయ్య ఒక్క దెబ్బకు పైకి విసిరేయడం చూస్తే బాలయ్య సినిమాల్లో పైట్ సీన్ ‌ ను గుర్తుకు తెచ్చింది . కాగా .. ఇప్పటికే పలువురు తారలపై ఇలాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే . స్క్విడ్‌గేమ్‌లో హీరో నంబర్‌ 456 . . ఏఐ వీడియోలో కూడా బాలకృష్ణ ప్లేయర్‌ నెం.456గా కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సరదా వీడియో మీరు కూడా చూసేయండి .

స్క్విడ్ గేమ్ లో బాలయ్య యాక్షన్

సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ స్క్విడ్ గేమ్ లో నటించినట్లుగా ఉన్న ఈ ఏఐ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఫన్నీగా, ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.