|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bollywood Stars: భార్యలతో బాలీవుడ్ స్టార్స్‌.. సల్మాన్ ఖాన్‌ మాత్రం!

Published: 03-08-2025, 5:22 AM
Bollywood Stars: భార్యలతో బాలీవుడ్ స్టార్స్‌.. సల్మాన్ ఖాన్‌ మాత్రం!

ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో సృష్టించిన ఒక ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలీవుడ్ నటులు తమ భార్యలతో ఆహారం తింటున్నట్లు చూపించారు. కానీ…

Key Points

1

ఏఐ సాయంతో సృష్టించిన ఫన్నీ వీడియో బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

2

బాలీవుడ్ నటులు భార్యలతో ఆహారం తింటున్నట్లు చూపించారు.

4

పెళ్లి తర్వాత సినీతారల జీవితం ఇలా ఉంటుందా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఏఐ వీడియో వైరల్

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ‌( ఏఐ ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది . ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే . అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో .. అంతే నష్టాలు కూడా ఉంటాయి . కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన . అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది .

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు , వీడియోలు తెగ వైరలవుతున్నాయి . ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు . తాజాగా బాలీవుడ్ ‌ స్టార్ హీరోలు , వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్ ‌ చల్ ‌ చేస్తోంది . హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా .. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు . చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు . ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా ?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు . ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి .

బాలీవుడ్ నటులు మరియు వారి భార్యలు

సల్మాన్ ఖాన్ ఏకాకి?

చివరగా, ఈ ఏఐ సృష్టించిన వీడియో బాలీవుడ్‌లో ఎంతటి హాస్యాన్ని పంచుతోందో తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ఒంటరిగా కనిపించడం చాలా ఫన్నీగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.