|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టేజ్‌పైనే అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన దంగల్ నటి ఫాతిమా.. ఛీ..ఛీ బరితెగించేసిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Published: 16-06-2025, 8:45 AM
స్టేజ్‌పైనే అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన దంగల్ నటి ఫాతిమా.. ఛీ..ఛీ బరితెగించేసిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేజ్‌పై ఆమె ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దంగల్ సినిమాతో పాపులర్ అయిన ఫాతిమా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Key Points

1

దంగల్ నటి ఫాతిమా సనా షేక్ పై వైరల్ వీడియో

2

స్టేజ్ పై అలీ ఫజల్ తో సన్నిహితంగా కనిపించిన ఫాతిమా

4

సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది

ఫాతిమా సనా షేక్ వైరల్ వీడియో

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమకు వచ్చిన ఈ భామ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 420, తహాన్, వన్ 2 కా 4 వంటి సినిమాల్లో బాలనటిగా నటించి 2016లో ‘దంగల్‌’ (Dangal)సినిమా ద్వారా హీరోయిన్ గా తొలిసారి నటించింది. ఇక ఈ మూవీతో ఫాతిమా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల చిత్రాలు అవకాశాలు అందుకుంది. చివరగా.. ‘ధక్ ధక్’(Dhak Dhak) మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇక గత కొద్ది కాలంగా సినిమాల్లో నటించనప్పటికీ నిత్యం ఆమె వార్తల్లో నిలుస్తోంది.

ఇటీవల కాస్టింగ్ కౌచ్‌పై ఫాతిమా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆమెపై ట్రోల్స్ చేయడంతో మరోసారి తన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఫాతిమా సనమ్ షేక్‌కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన ఫాతిమా స్టేజ్‌పై అలీ ఫజల్‌‌(Ali Fazal)కు క్లోజ్‌గా నిల్చొని తన చెస్ట్‌ను టచ్ చేసేలా చేస్తోంది. అతడు ముందుకు జరుగుతుండగా.. ఆమె కూడా ముందుకు కదులుతూ కనిపించింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఛీ.. ఛీ బరితెగించిందని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల విమర్శలు

సోషల్ మీడియా చర్చ

ఫాతిమా సనా షేక్ పై వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.