|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రెండీ వేర్‌లో ఘాటెక్కిస్తున్న టిల్లు బ్యూటీ.. మాకు బికినీలో ఉన్న పిక్స్ కావాలంటూ బోల్డ్ కామెంట్స్

Published: 16-05-2025, 11:19 PM
ట్రెండీ వేర్‌లో ఘాటెక్కిస్తున్న టిల్లు బ్యూటీ.. మాకు బికినీలో ఉన్న పిక్స్ కావాలంటూ బోల్డ్ కామెంట్స్

టాలీవుడ్ నటి నేహా శెట్టి తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘డీజే టిల్లు’ సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తన ట్రెండీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఆమెపై విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు.

Key Points

1

నేహా శెట్టి తన ట్రెండీ వేర్‌లో అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.

2

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

4

‘డీజే టిల్లు’ సినిమాతో పేరు తెచ్చుకున్న నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

నేహా శెట్టి యొక్క ట్రెండీ ఫోటోలు

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ట్రెండీ వేర్‌లో ఘాటెక్కిస్తుంది. హెయిర్ లీవ్ చేసి బాస్‌లా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి ‘సాఫ్ట్ స్మైల్, లౌడ్ కలర్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు మాకు బికినీలో ఉన్న పిక్స్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

నెటిజన్ల బోల్డ్ కామెంట్లు

నేహా శెట్టి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులను అలరిస్తుంది. ఈ వైరల్ ఫోటోలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.