|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టన్నింగ్ లుక్స్‌లో ఫరియా అబ్దుల్లా.. కసి కసిగా ఉన్నావంటూ కామెంట్స్

Published: 17-05-2025, 12:42 AM
స్టన్నింగ్ లుక్స్‌లో ఫరియా అబ్దుల్లా.. కసి కసిగా ఉన్నావంటూ కామెంట్స్

‘జాతి రత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా, తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Key Points

1

ఫరియా అబ్దుల్లా తన తాజా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

2

బ్లాక్ అండ్ సిల్వర్ డ్రెస్‌లో ఆమె అందాలను ఆరబోసింది.

4

నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఫరియా అబ్దుల్లా యొక్క తాజా ఫోటోలు

‘జాతి రత్నాలు’(Jathiratnalu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో ఈ భామ నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’, ‘బంగర్రాజు’, ‘రావణాసుర’ సినిమాల్లో స్పెషల్ రోల్స్‌తో సందడి చేసింది. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలతో మరోసారి హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకుంది. ఇక ‘మత్తు వదలరా 2’ సినిమాతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది చిట్టి.

వైరల్ అయిన ఫోటోలు

ఇందులో కామెడీ తోనూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘వల్లి మెయిల్’ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఫరియా. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. డిఫరెంట్ లుక్స్‌లో తన అందాలను ఆరబోసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కసి కసిగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ల ప్రతిస్పందన

A post shared by Faria Abdullah (@fariaabdullah)

చివరగా, ఫరియా అబ్దుల్లా యొక్క ఈ స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె అభిమానుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఆమె నటనతో పాటు అందం కూడా ఆకట్టుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.