|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల పండగ.. ఒక్క రోజే 15 సినిమాలు!

Updated: 18-08-2025, 10:27 PM
Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల పండగ.. ఒక్క రోజే 15 సినిమాలు!

వరుస సెలవులతో వచ్చే వీకెండ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాల పండగ జరగనుంది. 15 కంటే ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్ చిత్రాలు అందుబాటులో ఉంటాయి.

Key Points

1

ఈ శుక్రవారం ఓటీటీల్లో 15 కంటే ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్ లు!

2

తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల అద్భుతమైన ఎంపిక!

4

‘ఓహో ఎంతన్ బేబీ’, ‘నడికర్’ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి!

శుక్రవారం ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలు

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది . అంతేకాకుండా ఈ మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చిల్ అవ్వొచ్చు . ఈ హాలీడేస్ ‌ లో మిమ్మల్ని ఎంటర్ ‌ టైన్ ‌ మెంట్ ‌ చేసేందుకు సినిమాలు కూడా రెడీ వచ్చేస్తున్నాయి . ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపు చూస్తున్నారు . ఫ్రైడే రోజున బకాసుర రెస్టారెంట్ , సు ఫ్రమ్ సో అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి .

ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త చిత్రాలు , వెబ్ సిరీస్ ‌ లు స్ట్రీమింగ్ సిద్ధమైపోయాయి . ఈ శుక్రవారం స్ట్రీమింగ్ ‌ కు వచ్చే వాటిలో తెలుగు వెబ్ సిరీస్ ‌ లతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి . వీటితో పాటు పలు హాలీవుడ్ ‌ మూవీస్ ‍ అలరించేందుకు మీ ముందుకొస్తున్నాయి . ఇంకెందుకు ఆలస్యం కుటుంబంతో కలిసి ఇంట్లోనే మీకు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి . ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఈ లిస్ట్ ‌ చదివేయండి .

ఓహో ఎంతన్ బేబీ ( తెలుగు డబ్బింగ్ సినిమా )- ఆగస్టు 08

స్టోలెన్ – హైయిస్ట్ ఆఫ్ ది సెంచరీ ( హాలీవుడ్ సినిమా )- ఆగస్టు 08

మ్యారీ మీ – ( హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 10

ది ఆక్యుపెంట్ -( హాలీవుడ్ ) ఆగస్టు 09

వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు

అరేబియా కడలి ( తెలుగు వెబ్ సిరీస్) – ఆగస్టు 08

సలకార్ ( హిందీ వెబ్ సిరీస్ )- ఆగస్టు 08

బ్లాక్ మాఫియా ఫ్యామిలీ – సీజన్ -4( అమెరికన్ సిరీస్ )- ఆగస్టు 08

మామన్ ( తమిళ సినిమా )- ఆగస్టు 08

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు వెబ్ సిరీస్ )- ఆగస్టు 08

జరన్ (మరాఠీ సినిమా) – ఆగస్టు 08

ఇంట్లోనే సినిమా ఆనందం

హెబ్బులి కట్ ( కన్నడ సినిమా )- ఆగస్టు 08

ప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 08

బ్లాక్ మాఫియా సీజన్ 4 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 08

బిండియే కే బాహుబలి (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 08

నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 08

ఈ వారాంతం మీ ఇంట్లోనే సినిమా వేడుక చేసుకోండి. అనేక తెలుగు, ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లతో మంచి సమయాన్ని గడపండి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకోండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.