
📌 Key Points
- మనోజ్‌పై బాడీగార్డ్స్ దాడి: బాలు ప్లాన్ ప్రకారమే జరిగిందన్న అనుమానాలు!
- రోహిణి ఎత్తులు ఫెయిల్: బాలు మత్తు ప్లాన్ బెడిసి కొట్టింది, కారణం ప్రభావతి!
- రవిని నిలదీసిన ప్రభావతి: పుట్టింటికి ఎందుకు వెళ్లావంటూ సీరియస్ వార్నింగ్!
- బాలుకు షాక్ ఇచ్చిన మనోజ్: వడ్డీకి ఇచ్చిన డబ్బుల గురించి క్లారిటీ!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఊహించని ట్విస్ట్! మనోజ్‌పై బాడీగార్డ్స్ ఎటాక్ ఎందుకు జరిగింది? రోహిణి ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి!
మనోజ్‌పై బాడీగార్డ్స్ దాడి వెనుక బాలు ప్లాన్?
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ పైకి బాడీగార్డ్ లు అందరూ కలిసి దండయాత్ర చేస్తారు. దీనికి బాలుయే కారణమని ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్న అతనికి మరింత షాక్ తగులుతుంది. అటు రోహిణి ప్లాన్ అట్టర్ ఫ్లాపవుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి ప్లాన్ ఎదురు తిరుగుతుంది. బాలు పేరు చెప్పి ఈ నెల డబ్బులు ఎగ్గొట్టాలని చూసిన మనోజ్ కు.. బాలు దగ్గర ఉన్న వీడియో తీసుకోవాలని చూసిన రోహిణికి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
రవిని ఇరికించిన శృతి.. క్లాస్ పీకిన ప్రభావతి
ఇలా అలవాటు చేస్తే ప్రతిసారీ పుట్టింటికి వెళ్లి తనకు కావాల్సినవన్నీ సాధించుకుంటుంది అని చెబుతుంది. తనకు ఎప్పుడైనా ఇలా రింగు ఇచ్చావా అని కూడా రవిని అడుగుతుంది. అయినా తాను వద్దన్నా ఎందుకు వెళ్లావని అడిగితే.. మీనా వదిన చెప్పినందుకే వెళ్లానని అంటాడు.
మీనాపై ప్రభావతి ఫైర్.. బాలు, సత్యం సపోర్ట్
రోహిణి మత్తు ప్లాన్.. బెడిసి కొట్టిన ప్రభావతి!
రోహిణి కొత్త ప్లాన్.. బాలు తాగే పాలలో నిద్ర మాత్రలు
రోహిణి ప్లాన్ ఫెయిల్.. అడ్డుపడిన ప్రభావతి, మనోజ్
తిన్నది అరగలేదని, అందుకే వాకింగ్ కు వచ్చానని చెబుతుంది. ఆమె వెళ్లిపోగానే ఫోన్ తీసుకోవడానికి వెళ్తుండగా ఈసారి మనోజ్ వచ్చి రోహిణిని ఎత్తుకొని వెళ్లి బెడ్ రూమ్ లో పడేస్తాడు. రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తాడు. రోహిణి తన ప్లాన్ ఫెయిలైనందుకు ఫీలవుతుంది.
మీనా నవ్వుపై కామాక్షి ఆరా
రవిని నిలదీసిన ప్రభావతి.. అసలేం జరిగింది?
మనోజ్ పైకి బాడీగార్డుల దండయాత్ర
బాలుకి రూ.50 వేలు ఇవ్వనన్న మనోజ్
వడ్డీకి డబ్బులిచ్చిన విషయం చెప్పిన మనోజ్
అదీ న్యాయమే అని సత్యం కూడా అంటాడు. అదే విషయాన్ని పేపర్ పై రాసి మనోజ్ సంతకం తీసుకుంటాడు బాలు. ప్రభావతి, సత్యం, మీనా సాక్షి సంతకాలు పెడతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మనోజ్, రోహిణి, బాలు మధ్య ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే! మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


