
📌 Key Points
- గుండె నిండా గుడి గంటలు సీరియల్: బాలుని విడిపించిన మీనా చేసిన ప్రయత్నాలు సక్సెస్!
- సత్యం చేతులెత్తి మీనాకు దండం పెట్టి.. ఇంటి పరువు తీయొద్దని వార్నింగ్!
- జైలు నుండి విడుదలైన బాలు.. గుణ మెడ విరగ్గొట్టిన సీన్ హైలైట్!
- బాలు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సమయం అని సత్యానికి ఫోన్ చేసిన శోభ!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఒక షాకింగ్ అప్డేట్! మీనా బాలుని కాపాడటానికి చేసిన సాహసం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ ఊహకు కూడా అందవు. ఇది ఒక సంచలన ఎపిసోడ్!
మీనా తెగింపు: బాలును విడిపించే ప్రయత్నం!
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో బాలుని మీనా విడిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతుంది. అయితే ఈ క్రమంలో సత్యంతోపాటు ఇంట్లో వాళ్లతోనూ నానా పాటలు పడతారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో బాలుని జైల్లో వేస్తారు. అతన్ని విడిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో శృతి వాళ్ల తల్లిదండ్రుల సాయం కోరడం, వాళ్లు కాస్తా ఇంట్లో చిచ్చు పెట్టడం జరుగుతుంది. అటు బయటకు వచ్చిన బాలు.. గుణ చేతులతోపాటు మెడ కూడా విరగ్గొడతాడు.
జైల్లో బాలు.. పోలీస్ స్టేషన్‌లో మీనా, శివ
శృతికి మీనా ఫోన్.. తల్లి, తండ్రిని రిక్వెస్ట్ చేసిన శృతి
సత్యం ఆగ్రహం: మీనాకు వార్నింగ్!
దీంతో తనను కొట్టిన బాలుని తాను విడిపించనని అతడు తేల్చి చెబుతాడు. అంతేకాదు ఆ బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అంటూ అతడు జైల్లో ఉన్నాడని సత్యంకి ఫోన్ చేసి చెప్పమని అంటాడు. దీంతో శోభ.. సత్యానికి అసలు విషయం చెబుతుంది.
మీనాను నిలదీసిన ఇంట్లో వాళ్లు.. నానా మాటలు అన్న సత్యం
దీంతో అసలు ఏం జరిగిందో సత్యంకు చెబుతుంది మీనా. అయినా అతడు కూడా మీనాను, బాలునే తిడతాడు. ఇంటి పరువు తీశారని ప్రభావతి, రోహిణి, మనోజ్ అంటారు. దీంతో సత్యం కూడా తొలిసారి బాలు, మీనాలను నానా మాటలు అంటాడు. మీనాకు చేతులెత్తి దండం పెట్టి ఇంటి పరువు తీసే పనులు చేయద్దని అని వెళ్లిపోతాడు. దీంతో మీనా ఏడుస్తుంది.
బాలు రివేంజ్: గుణకు భారీ షాక్!
సీఐని వేడుకొని బాలుని విడిపించిన మీనా
గుణని మళ్లీ చితకబాదిన బాలు
అత్తకి గట్టిగానే ఇచ్చుకున్న మీనా
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రోజుకో ట్విస్ట్! మీనా, బాలుల జీవితాల్లో ఏం జరుగుతుందో చూడాలంటే మా పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


