
‘కుమారి 21 ఎఫ్’ తో పాపులర్ అయిన హెబ్బా పటేల్ తాజా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఈ ఫోటోలు వివాదాస్పదంగా మారాయి.
Key Points
హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోస్ షేర్ చేసింది.
ప్యాంట్ జిప్ తీసి హాట్ షో చేసిందని నెటిజన్లు అంటున్నారు.
ఆఫర్ల కోసం ఇలా చేయాల్సి వచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
హెబ్బా పటేల్ వైరల్ ఫోటోలు
‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.
నెటిజన్ల విమర్శలు
కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆఫర్ల కోసం ఇలా చేయాల్సిన అవసరమా?
తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ప్యాంట్ జిప్ తీసి హాట్ షో చేసింది. పెదాలకు రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని చాలా బక్కగా డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చింది. దీంతోఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ ఆఫర్ల కోసం మరీ ఇంతలానా అసలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link
హెబ్బా పటేల్ యొక్క ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నటన కంటే ఈ ఫోటోలే ఎక్కువ చర్చకు దారితీస్తున్నాయి.


