
📌 Key Points
- దేశంలో LPG సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది.
- కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది.
- గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం ముఖ్యం.
- సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలుసుకోవడానికి చిట్కాలు ఉన్నాయి.
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో గృహ వినియోగ సిలిండర్లపై ఒత్తిడి పెరిగింది. మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం ద్వారా ఆకస్మిక ఇబ్బందులను నివారించవచ్చు.
సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా?
ఇప్పుడు దేశం మెుత్తం ఎల్పీజీ గురించే చర్చ. ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ సరఫరా ఆగిపోయింది. చాలా ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టించి.. డొమెస్టిక్ సిలిండర్ల మీద ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు. ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్‌లో ఇప్పుడు ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే కొన్ని రోజులుగా భారతదేశంలో LPG సిలిండర్ కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గ్యాస్ మీద ప్రభావం పడింది.
ప్రస్తుతం మీరు బుక్ చేసుకుంటే గృహ వినియోగ సిలిండర్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. నిజానికి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వడం లేదు. ఈ సమయంలో వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే కష్టమే. మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో మీరు ముందే తెలుసుకోవాలి. ఇందుకో కొన్ని చిట్కాలు ఉన్నాయి.
గ్యాస్ కొరతకు కారణాలు ఏమిటి?
గ్యాస్ ఆదా చేయడానికి చిట్కాలు
గ్యాస్ సిలిండర్ కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో, సిలిండర్ వినియోగంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అందుబాటులో ఉన్న చిట్కాలను ఉపయోగించి గ్యాస్ అయిపోయే ప్రమాదాన్ని నివారించవచ్చు.


