|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు

Published: 22-09-2025, 3:12 AM
Breaking: షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Key Points

1

షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు

2

యాడ్ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది

4

ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

యాడ్ షూటింగ్‌లో ప్రమాదం

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌(Junior Ntr)కు గాయాలయినట్లు తెలుస్తోంది. యాడ్ షూటింగ్‌(Ad Shooting)లో ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు ఎన్టీఆర్ టీమ్ చెబుతోంది. ప్రమాదం ఏమీ లేదని, ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందాల్సిన అవసరం ప్రకటించింది.

అయితే ఎన్టీఆర్‌కు గాయాలయిన విషయం బయటకు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ పీఏతో పాటు పీఆర్వోలకు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదంపై ఆరా తీసినట్లు సమాచారం.

స్వల్ప గాయాలతో ఎన్టీఆర్

ఫ్యాన్స్ ఆందోళన

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.