|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కమల్‌ హాసన్‌ బర్త్‌డే స్పెషల్‌.. హిట్‌ సినిమా రీరిలీజ్‌

Published: 04-11-2025, 3:24 AM
కమల్‌ హాసన్‌ బర్త్‌డే స్పెషల్‌.. హిట్‌ సినిమా రీరిలీజ్‌

లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు నవంబర్ 7న రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అద్భుతమైన కానుక అందనుంది. 2022 బ్లాక్‌బస్టర్ సినిమా ‘విక్రమ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ రీరిలీజ్ విశేషాలు, ప్రదర్శితమయ్యే ప్రాంతాల వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా 'విక్రమ్' రీరిలీజ్ కానుంది.

2

2022లో విడుదలైన 'విక్రమ్' ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

4

హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లోని థియేటర్లలో టికెట్లు ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

కమల్ హాసన్ బర్త్‌డేకు ‘విక్రమ్’ కానుక

కోలీవుడ్ ‌ నటుడు కమల్ ‌ హాసన్ ‌ పుట్టినరోజు సందర్బంగా ఫ్యాన్స్ ‌ కు కానుక ఇవ్వనున్నారు . నవంబర్ ‌ 7 న ఆయన బర్త్ ‌ డే సందర్బంగా విక్రమ్ ‌ సినిమా రీరిలీజ్ ‌ కానుంది . 2022 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ‌ వద్ద భారీ విజయం అందుకుంది . దాదాపు అయిదు భాషల్లో సత్తా చాటింది . తమిళనాడులో కలెక్షన్లపరంగా అనేక రికార్డ్ ‌ లను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ . 400కోట్లు పైగా వసూలు చేసి కమల్‌ కెరీర్‌లోనే భారీగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి థియేటర్ ‌ లోకి విక్రమ్ ‌ రానున్నడంతో ఫ్యాన్స్ ‌ పోస్టులు పెడుతున్నారు .

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన విక్రమ్ ‌ లో కమల్‌కు దీటుగా విజయ్‌ సేతుపతి( Vijay sethupathi), ఫహద్‌ ఫాజిల్‌( Fahadh Faasil) కీలక పాత్రల్లో మెప్పించారు. సినిమా చివర్లో రోలెక్స్‌గా సూర్య మెరుపులు అదరగొట్టేశారు . అయితే , కమల్ ‌ బర్త్ ‌ డే సందర్భంగా విక్రమ్ ‌ స్పెషల్ ‌ షోలు వేస్తున్నట్లు మేకర్స్ ‌ ప్రకటించారు . ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ ‌ లోని విమల్ ‌ ( మైత్రీ మూవీస్ ‌) థియేటర్ ‌ ఒక పోస్టర్ ‌ షేర్ ‌ చేసింది . ఆపై ఆర్టీసీ క్రాస్ ‌ రోడ ​ ్ ‌ లో ఉన్న సంధ్యలో కూడా విక్రమ్ ‌ షో ఉండనుంది . విజయవాడ అలంకార్ ‌, వైజాగ్ ‌ సంగం థియేటర్స్ ‌ కు సంబంధించి ఇప్పటికే టికెట్లు ఓపెన్ ‌ అయ్యాయి .

‘విక్రమ్’ బాక్సాఫీస్ విజయం

రీరిలీజ్ అవుతున్న థియేటర్లు ఇవే

కమల్ హాసన్ బర్త్‌డే సందర్భంగా ‘విక్రమ్’ రీరిలీజ్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. లోకనాయకుడి కెరీర్‌లో ఇది మరో ప్రత్యేకమైన ఘట్టంగా నిలవనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.