|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్ప ట్రైలర్ విడుదల.. స్పెషల్ హైలైట్‌గా ప్రభాస్, మంచు విష్ణు ఫైట్ (వీడియో)

Published: 14-06-2025, 9:40 AM
కన్నప్ప ట్రైలర్ విడుదల.. స్పెషల్ హైలైట్‌గా ప్రభాస్, మంచు విష్ణు ఫైట్ (వీడియో)

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘దేవుడు లేడు’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్‌లో ప్రభాస్, మంచు విష్ణుల మధ్య ఫైట్ ప్రత్యేక ఆకర్షణ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

కన్నప్ప ట్రైలర్ హైలైట్స్

సినిమా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న కన్నప్ప ట్రైలర్(Kannappa Trailer) వచ్చేసింది. ‘దేవుడు లేడు’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ అందరనీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్, మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య ఫైట్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, కన్నప్ప చిత్రం మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్. ఇందులో విష్ణు శివ భక్తుడైన కన్నప్ప పాత్రలో నటించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) తదితర స్టార్‌ హీరోలు కీలక పాత్రలు పోషించారు. తిన్నడుగా విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌ నటించారు. ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న (Kannappa Release Date) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్, మంచు విష్ణుల పోరాటం

సినిమా విడుదల తేదీ

మొత్తానికి, కన్నప్ప చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ట్రైలర్ సూచిస్తోంది. ప్రభాస్, మంచు విష్ణుల కలయికతో సినిమా విజయవంతం అవుతుందని అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.