|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara Chapter 1:కాంతారలో పులి.. సేమ్ టూ సేమ్ దింపేశారుగా!

Published: 10-11-2025, 10:10 AM
Kantara Chapter 1:కాంతారలో పులి.. సేమ్ టూ సేమ్ దింపేశారుగా!

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలోని పులి ఫైట్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా, వేస్ట్ మెటీరియల్‌తో అదే పులి బొమ్మను రీక్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అద్భుత సృష్టి వివరాలు ఇక్కడ.

Key Points

1

కాంతార చాప్టర్-1 ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

2

కన్నడలో KGF-2 తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

4

టన్నుల కొద్ది వేస్ట్‌ మెటీరియల్‌తో పులి బొమ్మను రీక్రియేట్ చేసిన వీడియో వైరల్.

కాంతార చాప్టర్ 1: బాక్సాఫీస్ రికార్డులు

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దసరా కానుకగా అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్‌-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చాప్టర్-1 నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది ‍అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఛావాను కూడా అధిగమించింది.

అయితే ఈ మూవీలో టైగర్‌ ఫైట్ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అలాంటి పులి బొమ్మను కొందరు రీ క్రియేట్ చేశారు. అలా బొమ్మను సృష్టించేందుకు తెగ శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో షేర్ చేశారు. ఇలా పులిని తయారు చేసేందుకు టన్నుల కొద్ది వేస్ట్‌ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు ఈ బొమ్మ టైగర్‌ను సృష్టించిన ఆర్టిస్ట్‌ వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ బొమ్మ కేరళలో ఉందని పంచుకున్నారు.

పులి ఫైట్ సీక్వెన్స్: ప్రేక్షకుల అభినందనలు

వైరల్ అయిన వేస్ట్ మెటీరియల్ పులి బొమ్మ

మొత్తంగా, కాంతార చాప్టర్-1 సినిమా అద్భుత విజయం సాధించడమే కాకుండా, అందులోని పులి ఫైట్ సీక్వెన్స్‌కు ప్రేక్షకుల నుండి లభించిన స్పందన అద్భుతం. ఈ స్ఫూర్తితో సృష్టించిన వైరల్ పులి బొమ్మ చిత్ర ప్రభావానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.