|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kattalan First Look: “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్

Published: 12-10-2025, 1:50 AM
Kattalan First Look: “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్

యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. హీరో ఆంటోనీ వర్గీస్ పెపే మాస్ అవతార్ లో కనిపించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం మంటలు, రక్తంతో నిండిన లుక్ తో అంచనాలను పెంచుతోంది.

Key Points

1

యాక్షన్ థ్రిల్లర్ "కాటాలన్" ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయింది.

2

హీరో ఆంటోనీ వర్గీస్ పెపే మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

4

పాల్ జార్జ్ దర్శకత్వం వహించగా, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.

“కాటాలన్” ఫస్ట్ లుక్ హైలైట్స్

దిశ‌, వెబ్ డెస్క్‌: యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయింది. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోగా ఆంటోనీ వర్గీస్ పెపే మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ సిగరెట్ తో కళ్ళలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ సీన్స్ ను తలపిస్తున్నాయి. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో తర్వాత “కాటాలన్” క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, షరీఫ్ మహమ్మద్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రూపొందుతోంది. దర్శకుడు పాల్ జార్జ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు. “కాటాలన్” మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

ఆంటోనీ వర్గీస్ పెపే మాస్ లుక్

పాన్ ఇండియా స్థాయిలో “కాటాలన్” విడుదల

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న “కాటాలన్” భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.