
📌 Key Points
- కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్!
- క్రేజీ అవుట్ ఫిట్‌లో కృతి శెట్టి గ్లామర్ ట్రీట్ అదుర్స్!
- నెటిజన్లు ఫిదా.. కామెంట్లతో మోతెక్కిస్తున్న సోషల్ మీడియా!
- ప్రదీప్ రంగనాథన్‌తో కృతి శెట్టి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ!
యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
సోషల్ మీడియాలో కృతి శెట్టి ఫొటోల హల్ చల్!
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్న ఈ చిన్నది.. రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’(annagaru Vastharu) మూవీతో మన ముందుకు వచ్చింది.
నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.
క్రేజీ అవుట్ ఫిట్‌లో కృతి శెట్టి గ్లామర్ ట్రీట్ అదుర్స్!
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో క్రేజీ అవుట్ ఫిట్‌లో కిర్రాస్ ఫొటోస్ షేర్ చేసింది. యద అందాలు ఆరబోస్తూ వావ్ అనిపించింది. ఇక వాటిని షేర్ చేస్తూ.. ‘ఎందుకంటే సరైన దృష్టిలో, మీరు ఎల్లప్పుడూ కళగానే ఉంటారు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కాకరేపుతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కృతి శెట్టి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలుసా?
A post shared by Krithi Shetty (@krithi.shetty_official)
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


