|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా డాటర్.. ఛీ ఛీ ఇదేం చండాలం అంటూ నెటిజన్ల కామెంట్స్

Published: 06-07-2025, 5:45 AM
షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా డాటర్.. ఛీ ఛీ ఇదేం చండాలం అంటూ నెటిజన్ల కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నిహారిక కొణిదెల తన సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో ఆమె లుక్ ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ లుక్‌కు నెటిజన్లు ఎలా స్పందించారో చూద్దాం.

Key Points

1

నిహారిక కొణిదెల తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

2

ఐరన్ వైర్ థీమ్ డ్రెస్సులో ఆమె అందమైన చెవి దండలు ధరించి కనిపించింది.

4

కొందరు ఆమె లుక్‌ను ప్రశంసించగా, మరికొందరు విమర్శించారు.

నిహారిక కొణిదెల యొక్క వైరల్ ఫోటో

మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నది. అలా ఫస్ట్‌గా తీసిన మూవీ ‘కమిటి కుర్రోళ్లు’(Comittee Kurrollu). తన ఫస్ట్ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.

నెటిజన్ల స్పందనలు

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. కానీ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తమ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అలాగే నిత్యం ఫ్రెండ్స్‌తో వేకెషన్స్‌కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

నిహారిక యొక్క వృత్తి జీవితం

తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఐరన్ వైర్ థీమ్‌లో ఉండే డ్రెస్సులో దర్శనమిచ్చింది. అలాగే చెవులకు పెద్ద పెద్ద డిఫెరెంట్ టైప్ ఇయర్ రింగ్స్‌ పెట్టుకుని కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఛీఛీ ఇదేం ఫ్యాషన్ ఇదేం చండాలం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link

నిహారిక కొణిదెల యొక్క ధైర్యమైన లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల వైవిధ్యమైన అభిప్రాయాలు ఆమె ఫ్యాషన్ ఎంపికల గురించి చర్చను రేకెత్తిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.