|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mowgli: యాంకర్ సుమ కొడుకు రెండో సినిమా, మోగ్లీ గ్లింప్స్ విడుదల

Published: 29-08-2025, 9:18 AM
Mowgli: యాంకర్ సుమ కొడుకు రెండో సినిమా, మోగ్లీ గ్లింప్స్ విడుదల

యాంకర్ సుమ కుమారుడు రోషన్ నటించిన ‘మోగ్లీ’ సినిమా గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. ప్రముఖ నటుడు నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.

Key Points

1

యాంకర్ సుమ కొడుకు రోషన్ రెండో సినిమా 'మోగ్లీ'

2

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం

4

రామ్ చరణ్ గ్లింప్స్ ను లాంచ్ చేశారు

మోగ్లీ సినిమా గ్లింప్స్ విడుదల

Mowgli : యాంకర్ సుమ తనయుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ తో రాబోతున్నాడు. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో విశ్వప్రసాద్ నిర్మాతగా మోగ్లీ సినిమా తెరకెక్కుతుంది. రోషన్ కనకాల, సాక్షి సాగర్ జంటగా బండి సరోజ్ విలన్ గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.(Mowgli)

నేడు మోగ్లీ గ్లింప్స్ రిలీజ్ చేసారు. నాని ఈ గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ఇవ్వగా రామ్ చరణ్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే అడవిలో పెరిగిన ఓ అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఆ అమ్మాయి కోసం విలన్ వెతుక్కుంటూ వస్తే ఏం జరిగింది అనే కథలా ఉండబోతుంది అనిపిస్తుంది.

నాని వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది

మీరు కూడా మోగ్లీ గ్లింప్స్ చూసేయండి..

రోషన్ కనకాల రెండో సినిమా

Also See : King Nagarjuna Birthday : నాగార్జున 66వ బర్త్ డే స్పెషల్.. కింగ్ నాగ్ రేర్ ఫొటోలు చూశారా?

మొత్తం మీద, మోగ్లీ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. రోషన్ నటన, నాని వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. సినిమా పూర్తిగా ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.