|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్: ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్.. యూట్యూబ్‌లో 31 కోట్లకుపైగా వ్యూస్

Published: 13-05-2025, 1:56 PM
నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్: ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్.. యూట్యూబ్‌లో 31 కోట్లకుపైగా వ్యూస్

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట యూట్యూబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 31 కోట్లకు పైగా వ్యూస్‌తో, ఈ పాట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాట లిరిక్స్, విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

యాంకర్ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలోని పాట.

2

అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.

4

యూట్యూబ్‌లో 31 కోట్లకు పైగా వ్యూస్‌తో ఎవర్‌గ్రీన్ హిట్.

‘నీలి నీలి ఆకాశం’ పాట విశేషాలు

యాంకర్ ప్రదీప్ హీరోగా మారిన మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమా రిలీజై ఐదేళ్లు అయింది. మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ మెలోడీ సాంగ్ తెలుగులో వచ్చిన ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్ లో ఒకటి. మరి ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

యాంకర్ ప్రదీప్ , అమృత అయ్యర్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. అతడు కంపోజ్ చేసిన పాటే ఈ నీలి నీలి ఆకాశం. అప్పుడే కాదు.. ఇప్పటికీ సూపర్ హిట్ లవ్ సాంగ్స్ లో ఒకటి.

చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత కలిసి పాడారు. ఈ పాట యూట్యూబ్ లోకి జనవరి 31, 2020లో వచ్చింది. ఇప్పటి వరకూ 31 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

ఓ..ఓ..ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా..

ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

ఓ.. ఓ.. వాన విల్లులో.. ఉండని రంగు నువ్వులే

పాట లిరిక్స్

యే రంగులా చీరను నీకు నెయ్యాలే..

నల్ల మబ్బులా.. మెరిసే కళ్లు నీవిలే..

ఆ కళ్లకూ కాటుక ఎందుకెట్టాలే..

చెక్కిలిపై చుక్కగా.. దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా..

ఏదీ నీ సాటి రాదిక.. అంటూ ఓడాను పూర్తిగా..

కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా..

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే

యూట్యూబ్ విజయం

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే

నాన్న వేలితో నడిపే ధైర్యమే నీవే..

నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే

దయ గలిగిన దేవుడే.. మనలను కలిపాడులే

వరమోసిగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా..

ఏదీ నీ సాటి రాదిక.. అంటూ అలిసాను పూర్తిగా..

కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

చివరగా, ‘నీలి నీలి ఆకాశం’ పాట యొక్క విజయం దాని అందమైన మెలోడీ మరియు అర్థవంతమైన సాహిత్యాన్ని తెలియజేస్తుంది. ఇది తెలుగు సినీ సంగీతంలో ఒక ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.