|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Releases: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు- 25 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్-ఇక్కడ చూడండి!

Published: 19-04-2026, 1:06 AM
OTT Releases: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు- 25 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్-ఇక్కడ చూడండి!

OTT Release Movies Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు రిలీజ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు 25 సినిమాలు చాలా స్పెషల్‌గా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు హారర్ థ్రిల్లర్ టు క్రైమ్ కామెడీ దాకా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

OTT Movies Release Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 16

యూత్ (తెలుగు డబ్బింగ్ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 16

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16

దో దివానే షెహర్‌ మే (హిందీ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 17

ఆల్ఫా మేల్స్ సీజన్‌ 5 (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

అబ్సల్యూట్‌ వాల్యూ ఆఫ్ రొమాన్స్ (కొరియన్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

180 (సౌత్ ఆఫ్రికన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 17

రూమ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 17

గోరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ వైల్డ్ లైఫ్ ఫిల్మ్)- ఏప్రిల్ 17

ఫుల్ స్వింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 17

ట్విస్టెడ్‌ (ఇంగ్లీష్ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 17

లెగో ఫ్రెండ్స్: ది నెక్ట్స్ చాప్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సీజీఐ యానిమేటెడ్ చిల్డ్రన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ టీనేజ్ సైకలాజికల్ డార్క్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

ఫైండింగ్ హ్యారీ- ది క్రాఫ్ట్ బిహైండ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఏప్రిల్ 15

సుయోధన (తెలుగు మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం )- ఏప్రిల్ 17

సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్ (కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 17

ఆగ్రా (హిందీ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 17

మట్కా కింగ్ (హిందీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

బాలిస్టిక్ (ఇంగ్లీష్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 17

బ్రదర్స్ అండర్‌ ఫైర్ (ఇంగ్లీష్ వార్ యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ)- ఏప్రిల్ 17

ది నాపాబాయ్స్ (ఇంగ్లీష్ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్)- ఏప్రిల్ 17

ది విజిలర్స్ (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ గేమ్ షో)- ఏప్రిల్ 17

హాఫ్ హాఫ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 17

మా ఇంటి కథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

పోచమ్మ(తెలుగు మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

ఆశకల్ అయిరామ్ (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 17

ఆప్ కైసే హో (మలయాళ క్రైమ్ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 15

మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 15

గుడ్ బాయ్ (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 17

ది బ్రైడ్ (ఇంగ్లీష్ గోతిక్ హారర్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- బుక్ మై షో ఓటీటీ- ఏప్రిల్ 17

డస్ట్ బన్నీ (ఇంగ్లీష్ డార్క్ ఫాంటసీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 17

షెల్బీ ఓక్స్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- హులు ఓటీటీ- ఏప్రిల్ 17

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.