|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ లవర్స్‌కి పూనకాలే.. ఈ వారం రిలీజయ్యే మూవీస్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 12-01-2026, 1:00 AM
  • ఓటీటీలో సందడి చేస్తున్న ‘మళ్ళీ వచ్చిన వసంతం’ మూవీ!
  • ఈ వారం ఓటీటీలో విడుదలైన ఇంగ్లీష్, తెలుగు సినిమాలు!
  • ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్ ఆఫ్ తెలంగాణ’!
  • ఓటీటీలో తక్కువ ధరకే ఫ్యామిలీతో సినిమా చూసే అవకాశం!

ఓటీటీ ప్రియులకు ఒక అదిరిపోయే న్యూస్! ఈ వారం థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు మరికొన్ని కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఓటీటీలో సందడి చేస్తున్న తెలుగు చిత్రాలు

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

ది రూకీ(వెబ్ సిరీస్)-ఇంగ్లీష్

హిజ్ అండ్ హర్స్(వెబ్ సిరీస్)-ఇంగ్లీష్

పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్-ఇంగ్లీష్/తెలుగు

ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు ఇవే!

గుడ్ నైట్, అండ్ గుడ్ లక్: లివ్ ఫ్రమ్ బోర్డ్ వే-ఇంగ్లీష్

ఏ థౌంజెండ్ బ్లోస్(వెబ్ సిరీస్)-ఇంగ్లీష్

ట్రాన్: ఏరీస్-ఇంగ్లీష్/తెలుగు

మళ్ళీ వచ్చిన వసంతం-తెలుగు

తక్కువ ధరలో ఓటీటీ వినోదం!

ప్రెడేటర్:బ్యాండ్‌ల్యాండ్స్-ఇంగ్లీష్

నాట్ విత్ అవుట్ హోప్-ఇంగ్లీష్

జోడియాక్ కిల్లర్ ప్రాజెక్ట్-ఇంగ్లీష్

సైలెంట్ స్క్రీమ్స్:దిలాస్ట్ గర్ల్ ఆఫ్ తెలంగాణ-తెలుగు

ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.