|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ భార్య సీమంతానికి వచ్చిన సెలబ్రిటీలు వీళ్లే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Published: 23-06-2025, 10:45 PM
పవన్ భార్య సీమంతానికి వచ్చిన సెలబ్రిటీలు వీళ్లే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

బుల్లితెర నటి అంజలి గర్భవతి కావడంతో ఆమె సీమంత వేడుక జరిగింది. ఈ వేడుకకు చాలా మంది సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Key Points

1

పవన్ భార్య అంజలి సీమంతానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

2

సీమంతం వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

4

నెటిజన్లు కంగ్రాట్యులేషన్స్ తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

అంజలి సీమంతానికి హాజరైన సెలబ్రిటీలు

బుల్లితెర నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ‘మొగలి రేకులు’(Mogali Rekulu) సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు ఫుడ్ షోకి యాంకర్‌గా వ్యవహరించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటుడు పవన్‌(Pawan)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ జంటకు చందమామ(ధన్విక) అనే పాప కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ అంజలి గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో ఈ చిన్నది బేబీ షవర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ జంటను దీవించడానికి ఆమె సీమంతానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. సింగర్ సమీరా(Sameera), అర్జున్ అంబటి(Arjun Ambati), రీతు చౌదరి(Reethu Chowdary), కిర్రాక్ సీత(Kirrak Seetha), ఆర్జే కాజల్(RJ Kajal), ప్రియాంక జైన్(Priyanka Jain), యష్మి(Yashmi), యాంకర్ స్రవంతి(Sravanthi), సిరి హనుమంతు(Siri Hanumath), శ్రీ సత్య(Sri Sathya), యాదమ్మ రాజు(Yadamma Raju), రవి(Ravi), యాంకర్ శివ(Shiva), రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. కంగ్రాట్యులేషన్ .. హెల్తీ బేబీ బాయ్ పుట్టాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link

వైరల్ అవుతున్న వీడియో

నెటిజన్ల స్పందన

పవన్ భార్య అంజలి సీమంత వేడుక అద్భుతంగా జరిగింది. హాజరైన అతిథులు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వీడియో వైరల్ అవడం సంతోషంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.