|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘OG’ వాయిదా అంటూ వార్తలు.. స్పందించిన మూవీ టీమ్

Published: 02-07-2025, 10:45 AM
పవన్ కళ్యాణ్ ‘OG’ వాయిదా అంటూ వార్తలు.. స్పందించిన మూవీ టీమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా విడుదల తేదీ గురించి తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై చిత్రబృందం స్పందించింది.

Key Points

1

పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా విడుదల తేదీ గురించి వార్తలు వైరల్ అయ్యాయి.

2

సినిమా సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని చిత్రబృందం ప్రకటించింది.

4

పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

OG సినిమా విడుదల తేదీపై వార్తలు

పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ సినిమాల్లో ఓజీ( OG Movie ) ఒకటి. దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోర్షన్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని ఫినిష్ చేస్తు్న్నారు. అయితే.. తాజాగా ఓజీ సినిమా సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు విస్తృతం అయ్యాయి. దీంతో చిత్రబృందం స్పందించింది. ‘రూమర్స్ నమ్మకండి.. తప్పకుండా సినిమా వచ్చే సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అవుతుంది’ అని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. కాగా, గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఓజీ’లో పవన్‌ కల్యాణ్‌ సరసన ప్రియాంకా మోహన్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు.

చిత్రబృందం స్పందన

సినిమా వివరాలు

చివరగా, పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరింది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.