
📌 Key Points
- డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’.
- జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న ఈ హారర్ చిత్రం.
- తొలిసారి హారర్ జానర్‌తో ప్రభాస్ చేయబోతున్న సరికొత్త ప్రయోగం ఇదే.
- మొదటి రోజు కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
ఇండియన్ బాక్సాఫీస్ పై ప్రభాస్ మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. తొలి హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’ తో డార్లింగ్ ప్రభాస్ సృష్టించబోయే ప్రభంజనం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
ప్రభాస్ హారర్ ఎంట్రీ: నయా ట్రెండ్ సెట్టర్!
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్ మూవీ కోసం ఫ్యాన్స్ చాల ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీతో ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ జోనర్‌తో ఒక కొత్త ఎక్స్పర్ముంట్ చేయబోతున్నాడు. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనవరి 9న ‘ది రాజా సాబ్’ థియేటర్లలో సందడి చేయడానికి వస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దీని కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడటానికి అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ టాప్ ఓపెనింగ్ సినిమాలలో స్థానం సంపాదించుకుంటుందా అని ట్రేడ్ వర్గాలు డిస్కషన్స్ చేస్తున్నారు. ది రాజా సాబ్’ రిలీజ్ అయిన ఫస్ట్ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందో తెలుసా? అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
బాక్సాఫీస్ వద్ద ‘రాజా సాబ్’ రచ్చ: కలెక్షన్ల వర్షం!
ఫ్యాన్స్ లో పెరిగిన అంచనాలు: అసలు లెక్కలు ఇవేనా?
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంపై మరింత సమాచారం కోసం వేచి చూడండి. తదుపరి అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి!


