|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? ‘చిరంజీవ’.. డైరెక్ట్ ఓటీటీలోకి..

Published: 02-10-2025, 8:47 AM
Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? ‘చిరంజీవ’.. డైరెక్ట్ ఓటీటీలోకి..

రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా ‘చిరంజీవ’ టీజర్ ఇటీవల విడుదలైంది. దసరా పండగ సందర్భంగా వచ్చిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం నేరుగా ఆహా ఓటీటీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

రాజ్ తరుణ్, కుషిత కళ్లపు జంటగా తెరకెక్కిన 'చిరంజీవ' సినిమా టీజర్ విడుదలైంది.

2

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.

4

అంబులెన్స్ డైరెక్టర్ అయిన హీరోకి మనుషుల జీవితకాలం చూసే శక్తులు రావడం కథాంశం.

‘చిరంజీవ’ టీజర్ విడుదల వివరాలు

Raj Tarun : రాజ్ తరుణ్, కుషిత కళ్లపు జంటగా తెరకెక్కుతున్న సినిమా చిరంజీవ. ఏ రాహుల్ యాదవ్, సుహాసిని యాదవ్ నిర్మాణంలో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Raj Tarun)

చిరంజీవ సినిమా డైరెక్ట్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. నవంబర్ 7 నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలోకి రానుంది. ఈ టీజర్ చూస్తుంటే.. అంబులెన్స్ డైరెక్టర్ గా పనిచేసే ఓ హీరోకి యముడికి సంబంధించిన ఏవో శక్తులతో మనిషి తలలపై వాళ్ళ జీవితకాలం కనిపిస్తుంది. మరి అది ఎటు దారి తీసిందో సినిమా చూడాల్సిందే. సినిమా కామెడీ డివోషినల్ టచ్ తో ఉండనుందని తెలుస్తుంది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీ

Also See : Nani Sujeeth : OG అయిపోయింది.. పండగ పూట నానితో మొదలుపెట్టిన సుజీత్..

సినిమా కథాంశం: యముడు, జీవితకాలం

మీరు కూడా చిరంజీవి టీజర్ చూసేయండి..

‘చిరంజీవ’ టీజర్ ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. కామెడీ, డివోషినల్ టచ్‌తో కూడిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి. నవంబర్ 7న ఆహాలో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.