|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్సులో హాట్ షో! బ్యాక్ పార్ట్ ఓపెన్‌గా చూసి షాకైన నెటిజన్లు

Published: 06-01-2026, 2:00 AM
రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్సులో హాట్ షో! బ్యాక్ పార్ట్ ఓపెన్‌గా చూసి షాకైన నెటిజన్లు
  • రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంది.
  • నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
  • ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
  • బ్యాక్ సైడ్ మొత్తం స్లీవ్‌లెస్ డ్రెస్సులో రకుల్ బోల్డ్ లుక్‌తో ఆకట్టుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్సులో షేర్ చేసిన హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాక్ సైడ్ ఓపెన్‌గా ఉన్న ఆ ట్రెండీ అవుట్ ఫిట్‌లో రకుల్ బోల్డ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రకుల్ కెరీర్ గ్రాఫ్: టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.

అలా అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీబిజీగా ఉండేది. అయితే ఈ మ‌ధ్య ర‌కుల్‌కి టాలీవుడ్‌లో అవ‌కాశాలు కరువ‌య్యాయి. దీంతో బాలీవుడ్‌‌కి చెక్కెసి అక్కడ వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. నిత్యం వెకేషన్స్‌కు వెళతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

భర్తతో రకుల్ ప్రీత్ సింగ్ వెకేషన్స్

ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్‌లో బుట్టబొమ్మలా క్యాచీ లుక్‌లో రెడీ అయింది. జుట్టు విరబోసుకొని, ఎలిగెంట్ లుక్‌లో సూపర్ క్యూట్ అనిపించింది. అయితే బ్యాక్ సైడ్ మొత్తం స్లీవ్‌లో ఉండటంతో కొంచెం బోల్డ్‌గా అనిపించింది. ఇక ఈ పిక్స్‌కు ‘పాట, దుస్తులతో మరియు నలుపు రంగుతో నిమగ్నమై ఉన్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు విప్పేయ్ మొత్తం విప్పేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ అలాంటోడు.. చర్చనీయాంశంగా మారిన స్టార్ హీరోయిన్ కామెంట్స్!

వైరల్ అవుతున్న రకుల్ బ్లాక్ డ్రెస్ ఫోటోలు

అలాంటి మహిళలే నిజమైన అందగత్తె.. అనసూయ సెన్సేషనల్ పోస్ట్!

మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె బోల్డ్ లుక్, బ్యాక్ సైడ్ డిజైన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.