
📌 Key Points
- రాశీ ఖన్నా బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా!
- ‘తెలుసు కదా’ మూవీలో రాశీ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయ్!
- పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశీ ఖన్నా!
- సోషల్ మీడియాలో రాశీ ఖన్నా హాట్ ఫోటోలు వైరల్!
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతోంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్సులో రాశీ ఖన్నా హాట్ ట్రీట్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది.
దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రాశీ ఖన్నా తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని బోల్డ్ ఫొటోస్ షేర్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో అదరహో అనిపించింది. చెస్ట్ పార్ట్ కనిపించేలా ఫొటోస్ దిగింది. ఇక వాటికి.. ‘లైట్లు తిరిగి వెలిగాయి’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ బ్లాక్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు క్యూట్, స్టన్నింగ్, సెక్సీ, లెజెండ్స్ ఫోకస్ ఆన్ గోల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ మత్తెక్కించే ఫొటోలను మీరు కూడా ఓసారి చూసేయండి.
పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా
A post shared by Raashii Khanna (@raashiikhanna)
రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న రాశి మరిన్ని సినిమాలతో ముందుకు రావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


